Good News : వాహ‌న దారుల‌కి అక్టోబ‌ర్ 1 నుంచి కొత్త రూల్స్

1781

మీకు కారుందా? లేదంటే స్కూటర్ ఉందా? ఇది కూడా కాకపోతే బైక్ కలిగి ఉన్నారా? అయితే మీకు తీపికబురు. కేంద్ర ప్రభుత్వం కొత్త రూల్స్ తీసుకువచ్చింది. వీటి వల్ల వాహనదారులకు ఊరట కలుగనుంది.

ఇది కూడా చదవండి: కరోనాతో మగాళ్ళకే ఎక్కువ ప్రమాదం.. కారణం ఇదే..!

ట్రాఫిక్ పోలీసుల నుంచి వాహనదారులకు ఇబ్బంది లేకుండా ఉండేందుకు అలాగే డిజిటైజేషన్ ప్రోత్సహించాలనే లక్ష్యంతో మోదీ సర్కార్ ఈ కొత్త రూల్స్ తీసుకువచ్చింది. కేంద్ర రోడ్డు రవాణా జాతీయ రహదారుల మంత్రిత్వ శాఖ కొత్త రూల్స్‌ను నోటిఫై చేసింది. అక్టోబర్ 1 నుంచి అంటే ఈ రోజు నుంచి కొత్త రూల్స్ అమలులోకి వచ్చాయి.

ఇది కూడా చదవండి: పురుషులకు ప్రవేశం లేని గ్రామం.. కాని మహిళలు గర్భవతులవుతున్నారు.. ఎలానో తెలిస్తే షాక్

వీటి ప్రకారం.. వాహనదారులు వెహికల్ డాక్యుమెంట్లను కలిగి ఉండాల్సిన (ఫిజికల్ రూపంలో) అవసరం లేదు. ఎలక్ట్రానిక్ రూపంలో చూపించొచ్చు. అంటే వాహనదారులు వారి వెహికల్ రిజిస్ట్రేషన్ (ఆర్‌సీ), డ్రైవింగ్ లైసెన్స్, ఫిట్‌నెస్ సర్టిఫికెట్, ఇన్సూరెన్స్ డాక్యుమెంట్లను డిజిలాకర్ DigiLocker వంటి సెంట్రల్ గవర్నమెంట్ పోర్టల్‌లో స్టోర్ చేసుకోవచ్చు.

ఇది కూడా చదవండి: గుడ్ న్యూస్: భారత్ లో వ్యాక్సిన్ ఫలితాలు సక్సెస్ కేంద్రం సంచలన నిర్ణయం

పూర్తి వివరాల కోంసం ఈ క్రింద వీడియో చూడండి:


తన అందం తో మైమరపించే పూజా హెగ్డే ఫొటోస్

మత్తెక్కించే అందాలతో మతి పోగొడుతున్న రాష్మిక

మీరు ఎప్పడు చూడని శ్రీముఖి హాట్ ఫొటోస్..చూస్తే ఆశ్చర్యపోతారు

కవ్వింపు కళ్ళతో బిగ్ బాస్ ప్రేక్షకులని హీట్ ఎక్కిస్తున్నా దివి హాట్ ఫొటోస్

తన హాట్ అందాలతో కుర్రకారుని…హిటేక్కిస్తున్న పాయల్ రాజ్ పుత్

తన మత్తు కళ్ళతో సెగలు పుట్టిస్తున్న అనుపమ

తన హాట్ అందాలతో రెచ్చి పోయిన అల్లు అర్జున హీరొయిన్ చూస్తే తట్టుకోలేరు

Content above bottom navigation