విజయవాడ వాసులకు జగన్ మరో గుడ్‌ న్యూస్ .. ఇక ప్రత్యర్దులకు దడే

289

విజయవాడ.. ప్రస్తుతానికి ఏపీ రాజధాని నగరం.. అమరావతే రాజధాని అయినా.. అది రూపుదిద్దుకునే వరకూ విజయవాడే రాజధానిగా చెప్పుకోవచ్చు. అయితే ఇప్పుడు జగన్ సర్కారు నిర్ణయం కారణంగా ఆ ప్రివిలేజ్‌ దూరమవుతుందనుకోండి.. అది వేరే విషయం.. ఆరేళ్లక్రితమే విజయవాడకు రాజధాని నగరం హోదా వచ్చినా.

అనసూయ హాట్ అందాలను చూడతరమా….

చంద్రబాబు సర్కారు మాత్రం విజయవాడను పెద్దగా పట్టించుకోలేదు. ఎంతవరకూ పైపై మెరుగులే తప్ప మౌలిక సదుపాయాలపై పెద్దగా దృష్టి పెట్టలేదు. చంద్రబాబు దృష్టంతా అమరావతిపైనే ఉండిపోయింది.

సీఎం జగన్ రాజధానిని విశాఖకు తరలిస్తున్నా.. విజయవాడ నగరానికి తాజాగా మరో వరం ప్రకటించారు. మధురా నగర్ ఏరియా లో ట్రాఫిక్ సమస్య ఎక్కువగా ఉందని ముఖ్యమంత్రి దృష్టికి మంత్రి బొత్స సత్యనారాయణ తీసుకెళ్లగా.. అక్కడ రోడ్ అండర్ బ్రిడ్జ్ నిర్మాణానికి సీఎం వైయస్ జగన్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు.

పూర్తి వివరాల కోంసం ఈ క్రింద వీడియో చూడండి:

రష్యా కి షాకిచ్చిన ఇటలీకరోనా వ్యాక్సిన్ పై నెగటివ్ రియాక్షన్

మార్కెట్ లోకి రిలీజ్ అయిన కరోనా వ్యాక్సిన్ పండగ చేసుకుంటున్న చైనీయులు

ఆక్స్‌ఫర్డ్ వ్యాక్సిన్ పై సీరం క్లారిటీ… భారత్ లో ట్రయల్స్ ఆగవు సంచలన నిర్ణయం

ఒక్కొక్కటిగా బయటపడుతున్న దేవరాజ్ రెడ్డి రాసలీలలు

AP ప్రజలకు జగన్ మరో సుభవార్త వాళ్ళందరి అకౌంట్లల్లో రు.75 వేలు

నటి శ్రావని ప్రియుడు దేవరాజ్ సాయిలతో చేసిన టిక్ టాక్

ఆ చేపలు తినేవారు జాగ్రత్త.. కరోనా సోకే ప్రమాదముంది పరిశోధనల్లో బయటపడ్డ నిజాలు

Content above bottom navigation