ప్రభుత్వ టీచర్ కామక్రీడలు … ఛీ ఛీ

95

ఈ సమాజంలో రోజురోజుకి ఆడపిల్లలకి అసలు రక్షణ లేకుండాపోతుంది. మంచితనం ముసుగు కప్పుకున్న కొంతమంది కామాంధుల చేతుల్లో అమాయకమైన మహిళల జీవితాలు నలిగిపోతున్నాయి. ముఖ్యంగా ప్రస్తుతం ఇలాంటి ఘటనలు ..విద్యాబుద్ధులు చెప్పాల్సిన పాఠశాలలో జరుగుతుండటం మన దౌర్భాగ్యం. విద్యార్థినిలకు విద్యాబుద్ధులు నేర్పి సమాజంలో గొప్ప స్థానానికి పోయేలా దోహదపడేలా ఉండాల్సిన ఉపాధ్యాయులు తమ దగ్గర చదువుకునే విద్యార్థుల పైనే కామవాంఛ తీర్చుకునేందుకు జంతువుల్లా ప్రవర్తిస్తున్నారు.

Government Teacher Illegak Affair With His Student

ఇలాంటి ఘటనలు ఈ రోజుల్లో రోజుకొకటి వెలుగులోకి వస్తుంది. తాజాగా ఇలాంటి ఘటనే మరొకటి బయటకి వచ్చింది. ఒక ఉపాధ్యాయుడు తన వద్ద చదువుకున్న విద్యార్థినితో కామ క్రీడలకు తెరలేపాడు. ఆమె ఆ పాఠశాల నుండి వెళ్ళిపోయినా కూడా ఆ విద్యార్థిని తో అక్రమసంబంధం కొనసాగిస్తూ ఆమె జీవితం తో ఆడుకున్నాడు. విద్యార్థినితో క్రామక్రీడలకు పాల్పడుతూ సరదాగా మొబైల్ ఫోన్ లో ఫోటోలు తీయడం అవి సోషల్ మీడియాలో హల్చల్ చేస్తుండడం మైసూరు జిల్లాలో ఈ వ్యవహారం ఇప్పుడు చర్చనీయాంశమైంది.

ఈ క్రింది వీడియో చూడండి

కర్ణాటకలోని మైసూరు జిల్లాలోని నంజనగూడు తాలుకా రాంపుర ప్రభుత్వ పాఠశాలలో సిద్దరాజు ఉపాధ్యాయుడిగా ఉద్యోగం చేస్తున్నాడు. 58 ఏళ్ల సిద్ధరాడు 25 ఏళ్లుగా అదే గ్రామంలో పని చేస్తూ వస్తున్నాడు. విద్యార్థినులతో అతను అసభ్యంగా ప్రవర్తించేవాడు. అలా ఓ విద్యార్థినిని లోబరుచుకున్నాడు. ఆమె పాఠశాల విడిచి వెళ్లిన తర్వాత ఆమెతో కామవాంఛ తీర్చుకుంటూ వస్తున్నాడు. ఆ సమయంలో ఫోటోలు తీసి ఆ ఫోటోలని ఆ విద్యార్థినికి పంపేవాడు. అలా ఫోటోలు పొరపాటున ఆ యువతి నెంబర్ కి కాకుండా వేరే నెంబర్కు వెళ్లడంతో.. ఈ ఉపాధ్యాయుడి ముసుగులో ఉన్న కామాంధుడి నీచతత్వం మొత్తం బయటపడింది. సిద్ధరాజు కు ఇప్పటికే రెండు పెళ్లిళ్లు అయ్యాయి. అయినా కూడా పాత విద్యార్థిని తో కామవాంఛ తీర్చుకుంటూ వస్తున్నాడు.ఇక ఈ ఘోరం పై గ్రామస్తులు ఆగ్రహం తో పాఠశాల ముందు ధర్నాకు దిగడం తో సిద్ధరాజు గ్రామం నుండి పరారయ్యాడు. అతడు గత కొంతకాలంగా ధనుర్వాతంతో బాధపడుతున్నప్పటికీ యువతిని తరచూ ఇంటికి రప్పించుకుంటున్నట్లు గ్రామస్తులు తెలిపారు. ఉపాధ్యాయ ముసుగులో విద్యార్థుల జీవితాలతో ఆడుకుంటున్న అతని అరెస్టు చేయాలని గ్రామస్తులు ధర్నా నిర్వహించారు.

ఈ క్రింది వీడియో చూడండి

Content above bottom navigation