కరోనా కారణంగా దేశంలో ఇప్పటికే పలువురు రాజకీయ నాయకులు, వీఐపీలు, సాధారణ పౌరులు మృత్యువాతపడ్డారు. కరోనా మహమ్మారి ఎవరినీ వదలడం లేదు. తాజాగా ఒడిశా గవర్నర్ గణేశీ లాల్ భార్య సుశీలా దేవి కరోనాతో మృతి చెందారు. వైరస్‌తో కొంతకాలంగా బాధపడుతున్న సుశీలా దేవి ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో కన్నుమూశారు. దీనికి సంబందించిన పూర్తి వివరాలను తెలుసుకుందాం