అలెర్ట్‌: ఈ రోజు నుండి కొత్త రూల్స్ తప్పకుండా తెలుసుకోండి..

236

ఇవాళ్టి నుంచి కొత్త రూల్స్‌..ఇవాళ్టి నుంచి కొత్త రూల్స్ అమల్లోకి రాబోతున్నాయి.
కొన్ని ప్రజలకు గుడ్‌న్యూస్ చెబుతుంటే.. మరికొన్ని జేబుకు చిల్లు పెట్టనున్నాయి..
కార్లు, బైకుల ధరల భారం కస్టమర్లపై తగ్గి.. కొత్త వాహనాల కొనుగోలుకు ఊతమిచ్చే అవకాశం ఉండగా.. ఇక, ప్రధాని మంత్రి కిసాన్ యోజన పథకం డబ్బులు ఇవాళ్టి నుంచి రైతుల ఖాతాల్లో జమ కాబోతున్నాయి.
అంతేకాదు.. ఇంకా చాలా మార్పులు జరగబోతున్నాయి.
వాటిలో ముఖ్యమైనవాటి గురించి తెలుసుకుని.. అసలే కరోనా కష్టాల సమయంలో.. ప్రజలు తమ జేబు ఖాళీ కాకుండా చూసుకోవడం చాలా అవసరం..

పూర్తి వివరాలకోసం ఈ క్రింద వీడియో చుడండి:

Content above bottom navigation