కరోనా ఎఫెక్ట్ ఇలా చేస్తే మీకు ఫైన్ – త‌ప్ప‌క తెలుసుకోండి

మొన్న‌టి వ‌ర‌కూ ప్ర‌భావం ఉండ‌దు అనుకుంటే కరోనా ఇప్పుడు భయపెడుతోంది.
ప్రపంచ వ్యాప్తంగా ఈ మహమ్మారి విజృంభిస్తూ..వేలాది మందిని బలి తీసుకొంటోంది.
చైనా నుంచి వచ్చిన ఈ వైరస్ దేశాలకు పాకుతోంది.
ఫలితంగా ప్రజలు తీవ్ర భయాందోనళలకు గురవుతున్నారు.
భారతదేశంలో కూడా వైరస్ లక్షణాలు కనబడుతుండడం కలకలం రేపుతోంది
దాదాపు 170 పాజిటీవ్ కేసులు భార‌త్ లో న‌మోదు అయ్యాయి.
ఇలాంటి స‌మ‌యంలో అన్నీ రాష్ట్రాలు క‌రోనా విష‌యంలో ప‌లు జాగ్ర‌త్త‌లు తీసుకుంటున్నాయి
ఈ స‌మ‌యంలో తెలంగాణ ఏపీ గోవా మ‌హ‌రాష్ర్ట స‌ర్కారులు ప‌లు కండిష‌న్లు పెడుతున్నాయి.
ప్రాణాంతక కరోనా వైరస్ నియంత్రణకు పలు కట్టుదిట్టమైన చర్యలు చేపట్టింది స‌ర్కార్
ప్రభుత్వం ఇప్పుడు మరో కీలక నిర్ణయం తీసుకుంది.

భారతదేశంలో కూడా వైరస్ లక్షణాలు కనబడుతుండడం కలకలం రేపుతోంది. దీంతో వైరస్‌ను కట్టడి చేసేందుకు చర్యలు తీసుకుంటున్నారు అధికారులు. ఎక్కడికక్కడ ఆంక్షలు విధించారు. అందులో భాగంగా ముంబై మున్సిపల్ కార్పొరేషన్ సంచలన నిర్ణయం తీసుకుంది.

రష్మిక మందన్న ఫోటో గ్యాలరీ

పారిశుధ్యం మెరుగుపర్చాలనే ఉద్దేశ్యంతో ముంబై నగరంలో ఇక నుంచి బహిరంగంగా ఎవరు ఉమ్మి వేసినా కఠిన చర్యలు తీసుకుంటామని బీఎంసీ మున్సిపల్ అధికారులు హెచ్చరించారు. ఉమ్మివేస్తే..రూ. 200 నుంచి రూ. 1000 ఫైన్ వేస్తామని ప్రకటించింది. బహిరంగంగా ఉమ్మి వేసిన 107 మంది నుంచి రూ. 1.07 లక్షల రూపాయలను వసూలు చేసినట్లు అధికారులు తెలిపారు.

వైరస్ వ్యాప్తించకుండా ముంబై నగర ప్రజలు సహకరించాలని కోరుతున్నారు. ఉమ్మి వేస్తే..ఐపీసీ సెక్షన్ 189 ప్రకారం అరెస్టు కూడా చేస్తామని బీఎంసీ అధికారి హెచ్చరించారు. శానిటరీ సిబ్బంది, పోలీసులు ఈ చర్యను ఖచ్చితంగా అమలు చేయాలని సర్క్కూలర్ పేర్కొంది. ప్రైవేటు, ప్రభుత్వ రంగ సంస్థల ఉద్యోగులు ఇంటి నుంచే పనిచేసే విధంగా ఆయా సంస్థలు సూచించాలని తెలిపారు. ప్రస్తుతం ఎలాంటి కేసులు నమోదు కాలేదని అధికారులు వెల్లడించారు.

హన్సిక హట్ హట్ అందాలు ఆరబోస్తున్న బ్యూటీ

మ‌హారాష్ట్రలో మరో ఇద్దరు మహిళలకు కరోనా వైరస్ సోకినట్టు వైద్యులు గుర్తించారు. ముంబైకు చెందిన 68 ఏళ్ల వృద్ధురాలికి, పూణెకు చెందిన 28 ఏళ్ల యువతికి కరోనా పాజిటివ్ వచ్చింది. దీంతో, మహారాష్ట్రలో కరోనా బారినపడ్డ వారి సంఖ్య 44కు చేరింది. ఈ నేపథ్యంలో ‘కరోనా’ నివారణ చర్యలపై మహారాష్ట్ర సీఎం పలు నిర్ణయాలు తీసుకున్నారు.
‌‌
యాభై శాతం ప్రభుత్వ ఉద్యోగులు రోజు విడిచి రోజు కార్యాలయాలకు రావాలి
ముంబయి బస్సుల్లో 50 శాతం ప్రయాణికుల సామర్థ్యమే ఉండాలి
ప్రయాణికుల మధ్య దూరం పాటించాలి.. నిల్చుని ప్రయాణించవద్దు
నిర్ణీత సమయాల్లోనే దుకాణాలు తెరవాలి అని తెలిపారు.

తిరుమలకు వెళ్లే దారులన్నీ బంద్.. శ్రీవారి ఆలయం మూసివేత మ‌రో సంచ‌ల‌న నిర్ణయం

శంషాబాద్ ఎయిర్‌పోర్టు షట్‌డౌన్

Breaking: ఏపీలో రెండో కరోనా పాజిటివ్ కేసు

Content above bottom navigation