ఈ వ్యక్తి చేసిన పని తెలిస్తే ప్రతిఒక్కరూ చేతులెత్తి దండం పెడతారు..

50

ఈ రోజుల్లో మానవత్వం అనేది తగ్గిపోయిందని చెప్పాలి.. ఎవరో కొందరు మాత్రం సహాయం చేస్తున్నారు..అలా ఒక వ్యక్తి చేసిన పని గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం..అంజలి అనే అమ్మాయి అస్సాం లో నివసిస్తోంది.. వీరిది పేద కుటుంబం ..ఈమెకు తండ్రి తప్ప తల్లి లేదు..అయితే ఈమె తన కుటుంబాన్ని చూసుకుంటుంది..అయిటే పొట్టకూటి కోసం అస్సాం నుండి తెలంగాణ కు వచ్చింది.. ఈమె ఈ విధంగా వచ్చిన విషయం ఇంట్లో చెప్పలేదు..అయితే ఈమెకు బాష రాదు..ఎవర్ని ఎమడగాలనా ఆమె మాటలు అర్దం కావు..అయితే ఈమెకు బాగా ఆకలి వేసింది..కానీ చెతిలో డబ్బులు కారణంగా ఏం చేయాలో తెలీక మంచి నీరు తాగి కొంత దూరం ప్రయాణించింది..అయితే ఈమెకు బాత్రూం వెళ్ళాల్సి వచ్చింది..కానీ దగ్గర్లో ఏ విధమయిన టాయ్‌లెట్స్ లేవు..దాంతో ఏం చేయాలో తెలియక బాధతో ఒక మూలన కూచుంది..ఈమె చెత్త కుండీ దగ్గర కూచొని ఉండడంతో ఒక వ్యక్తి ఈమెను లేపి వెళ్ళమని చెప్పాడు…బాష అర్దం కాలేదు..అలాగే కడుపు పట్టుకొని కూచుంది…ఈమెకు ఏదో సమస్య ఉందని దగ్గరలోని షాపుకు తీసుకెళ్ళి బాత్రూం యూజ్ చేసుకోమని చూపించాడు..

ఈ క్రింది వీడియో చూడండి

బాత్రూం కు వెళ్ళి తిరిగి వచ్చి ఈ వ్యక్తికి చేతులెత్తి నమస్కరించింది..అయితే ఈ మహిళ చెప్తున్నా అతనికి అర్దం కాలేదు..అయితే ఈ విషయాన్ని పోలీసులకు చెప్పారు..వారు వచ్చి ఈమె మాట్లాడేది అర్దంకాక పోలీస్ స్టేషన్ కు తీసుకొని వెళ్ళారు..ఆ తరువాత ఈమె డీటైల్స్ పోలీస్ స్టేషన్ లో చెక్ చేయగా దొరికాయి..అపుడు ఈమె పేరు అంజలి అని ఈమె లకింపుర్ కు చెందినది అని చెప్పారు…అయితే ఈ విషయం తెలియగానే అస్సాం పొలీసులకు ఈ విషయం చెప్పి వారిని రమ్మన్నారు..విషయం తెలిసి వాళ్ళమ్మ అక్కడకు వచ్చి చాలా బాధ పడింది..ఈ విధంగా తెలంగాణా పోలీసులు ఈమెను ఆమె కుటుంబం వద్దకు చేర్చారు..అలాగే అంజలికి సహాయం చేసిన ఆ వ్య్కతిని కూడా పలువురు మెచ్చుకుంటున్నారు..మరి చూసారు గదా..ఈ వీడియోపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో చెప్పండి..

ఈ క్రింది వీడియో చూడండి

Content above bottom navigation