మహా అద్భుతం.. మాట్లాడుతున్న దుర్గామాత విగ్రహం

182

ప్రపంచంలోనే కాదు మన భారతదేశంలో కూడా చాలా పురాతన దేవాలయాల గురించి కొన్ని నిజాలు రహస్యాలుగానే మిగిలిపోయాయి. అలాంటి రహస్యాలతో ఉన్న ఒక ఆలయం గురించే ఇప్పుడు మీకు చెప్పబోతున్నాను. ఇంతకు ఏమిటా రహస్యం అంటే.. ఒక ఆలయంలో విగ్రహం మాట్లాడుతుంది. ఆశ్చర్యం వేస్తుంది కదా.. కానీ ఇది నిజం. మరి ఈ ఆలయానికి సంబంధించి పూర్తీ వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.

సోనాలీ రౌత్అందంతో కైపెక్కిస్తున్న హాట్ బ్యూటీ

Image result for ammavaru temple

బీహార్ లోని రాజరాజేశ్వరి బాలాత్రిపురసుందరీ దేవాలయంను 400 ఏళ్ల క్రితం నిర్మించారు. ఈ ఆలయంలో దుర్గామాత రాజరాజేశ్వరి బాలాత్రిపుర సుందరీ దేవిగా పూజలు అందుకుంటున్నారు. తాంత్రిక పూజలు, సాధనాల కోసం ఈ ఆలయాన్ని నిర్మించారని అప్పట్లో ప్రచారం జరిగింది. అయితే ఒకసారి ఆ ఊరిలో అర్ధరాత్రి వింత శబ్దాలు రావడం గమనించారు ఆ ఊరి ప్రజలు. ఆ శబ్దాలు ఎక్కడి నుంచి వస్తున్నాయో అని చూద్దామని ఊరి ప్రజలందరూ కలిసికట్టుగా తిరిగితే, ఈ ఆలయం నుంచే వస్తున్నాయని వారికీ అర్థం అయ్యింది. ఆలయంలో ఎవరైనా ఉన్నారేమో అనే సందేహం వచ్చి ఆలయం లోపలికి వెళ్లి చూడగా, ఆలయంలో ఎవరు లేరు. పైగా ఆలయంలో ఇంకా శబ్దాలు వినిపిస్తూనే ఉన్నాయ్. ఇక గర్భగుడి దగ్గరకు వెళ్లి చూడగా, ఆ శబ్దాలు ఇంకా పెద్దగా వినిపించాయి. దాంతో గుళ్లోని అమ్మవారి విగ్రహమే మాట్లాడుతుందని గ్రామా ప్రజలకు అర్థం అయ్యింది.

కైరా అద్వానీ బికిని ఫోటోలు చూస్తే మీకు నిద్ర పట్టదు(ఫొటోస్)

ఈ గ్రామ ప్రజలు చెబుతున్న విషయాల ప్రకారం అర్దరాత్రిలో ఈ ఆలయం నుండి శబ్దాలు వినిపిస్తున్నాయి. కొంత మంది వైజ్ఞానిక వేత్తలు ఈ విషయం గురించి, దీని వెనుక ఉన్న రహస్యం గురించి తెలుసుకోవటానికి వెళ్ళగా ఏవో మాటలు నిజంగానే వినిపించాయి. కానీ ఆ శబ్దాలు ఎక్కడి నుంచి వచ్చాయో తెలుసుకోలేకపోయారు. ఆఖరికి ఆ గుడి పూజారులు కూడా ఈ రహస్యాన్ని చేదించలేక పోయారు. వైజ్ఞానిక శాస్త్రవేత్తలు కూడా ఈ విషయాన్ని కనిపెట్టలేకపోయారు. గుడి పూజారులు మాత్రం ఈ శాభ్దాలు అమ్మవారి విగ్రహం నుంచే వస్తున్నాయని అంటున్నారు. శాస్త్రవేత్తలు కూడా ఈ విషయం నిజమే అని నిర్దారించాల్సి వచ్చిందని చెబుతున్నారు.. తాంత్రికమైన శక్తుల వల్లే ఈ విధంగా జరుగుతుందని స్థానికులు భావిస్తున్నారు. ఏది ఏమైనా ఈ ఆలయంలోని విగ్రహం మాట్లాడటం నిజంగా అద్భుతం. ఇప్పటికీ ఈ ఆలయంలోని విగ్రహం అంతుపట్టని రహస్యంగానే ఉంది.

Content above bottom navigation