హారికను వదిలిపెట్టనంటూ సోదరుడి వార్నింగ్.. బిగ్ బాస్లో ఆ పని చేయడంపై షాకింగ్ రియాక్షన్

213

అలేఖ్య హారిక… ఈ పేరు పెద్దగా పరిచయం లేదు. కానీ, దేత్తడి హారిక అంటే మాత్రం చాలా మంది ఇట్టే గుర్తు పట్టేస్తుంటారు. దీనికి కారణం ఆమె సోషల్ మీడియాలో దక్కించుకున్న గుర్తింపే. సమాజంలో హాట్ టాపిక్ అవుతోన్న ఎన్నో అంశాలపై వీడియోలు రూపొందించి.. భారీ స్థాయిలో క్రేజ్‌ను సంపాదించుకుంది హారిక. ఈ గుర్తింపుతోనే బిగ్ బాస్ సీజన్ – 4 అవకాశాన్ని అందుకుంది. హౌస్‌లోకి అడుగు పెట్టినప్పటికీ తనకంటూ ప్రత్యేకమైన ఇమేజ్‌తో ప్రేక్షకుల దృష్టిలో పడుతోంది.

అనసూయ హాట్ అందాలను చూడతరమా….

ఈ నేపథ్యంలో తాజాగా హౌస్‌లో చేసిన ఓ పని పట్ల ఆమె సోదరుడు షాకింగ్ రియాక్షన్ ఇచ్చాడు. ఇకపై హారికను వదలిపెట్టేది లేదంటూ వార్నింగ్ ఇచ్చాడు. ఇంతకీ ఏం జరిగింది.? దేత్తడి హారిక తెలుగు రాష్ట్రాల్లో ఎంతో ఫేమస్. చాలా కాలంగా ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, యూట్యూబ్‌లో ఆమె హవా చూపిస్తోంది. ఈ క్రమంలోనే ఎంతో మంది ఫాలోవర్లను దక్కించుకుంది. అయినప్పటికీ ఈమె చాలా మంది తెలియదు. అయితే, బిగ్ బాస్ షోలోకి ఎంట్రీ ఇచ్చిన తర్వాత దాదాపు తెలుగు ప్రేక్షకులందరికీ పరిచయం అయిపోయిందీ సోషల్ మీడియా స్టార్.

బిగ్ బాస్ హౌస్‌లో తన మార్క్ చూపించేందుకు హారిక విశ్వ ప్రయత్నాలు చేస్తూనే వచ్చింది. టాస్కులోనైనా ఇతర విషయాల్లోనైనా తన అభిప్రాయాలు చెబుతోంది. ఈ నేపథ్యంలో ఓ రోజు మార్నింగ్ మస్తీలో భాగంగా పొట్టి దుస్తులు ధరించి హాట్ డ్యాన్స్ చేసింది. ఇక, ఆరోజు నుంచి హారిక బాగా ఫేమస్ అయింది. దీంతో ఆమెకు అభిమానులూ భారీగా పెరిగిపోయారు. బిగ్ బాస్ హౌస్‌లో లవ్ ట్రాకులు హాట్ టాపిక్ అవుతూ ఉంటాయి. గతంలో జరిగిన సీజన్ల మాదిరిగానే.. ఇప్పుడు కూడా అభిజీత్ – మోనాల్, అఖిల్ – మోనాల్ ట్రాకులు నడిచాయి.

హాట్ ఫొటోస్ తో సెగలు పుట్టిస్తున్న ఊర్వశి రౌతేలా

అదే సమయంలో హారిక.. అభిజీత్‌పై ఇంట్రెస్ట్ చూపిస్తుందన్న టాక్ కూడా వినిపించింది. హీరోయిన్ మోనాల్ గజ్జర్ కూడా గతంలో ఈ విషయాన్ని రివీల్ చేయడంతో దానికి బలం చేకూరింది. రోబో – హూమన్స్ టాస్క్ సమయంలో దివి నుంచి చార్జింగ్ పెట్టుకున్నాడు అభిజీత్. ఆ వెంటనే మిగిలిన కంటెస్టెంట్లను కాదని, హారికకు చార్జ్ పెట్టాడు. ఇదే విషయాన్ని నాగార్జున సైతం ప్రస్తావించడంతో వీళ్ల మధ్య బంధం బయట పడింది. ఆ తర్వాత హోటల్ టాస్కులో సైతం వీళ్లిద్దరూ డబుల్ మీనింగ్ డైలాగులు మాట్లాడుకోవడం చర్చనీయాంశం అయిన విషయం తెలిసిందే.

హైదరాబాద్ లో వరదలు, ముంపునకు ఆ మూడే కారణం

కత్తి కార్తికపై పోలీస్ కేసు నమోదు.. కారణం తెలిస్తే షాక్

చనిపోవాలని ఎవరి గొంతు వాళ్లే కోసుకున్నాం.. తేజస్విని కేసులో ట్విస్ట్

నాళాల్లో బయటపడుతున్న డెడ్ బాడీలు ఎంతమంది చనిపోయారంటే?

Content above bottom navigation