క్రికెటర్ హర్బజన్ లో ఇంత మంచి డాన్సర్ ఉన్నాడా సినిమాలో భజ్జీ బిజీబిజీ.. డాన్స్‌తో ఆదరగొట్టారు

633

టీమ్‌ఇండియా మాజీ స్పిన్నర్‌ హర్భజన్‌ త్వరలో సినిమాలో ఎంట్రీ ఇవ్వనున్నారు. ‘ఫ్రెండ్‌షిప్‌’ అనే ఓ తమిళ సినిమాలో భజ్జీ నటిస్తున్నాడు. ఈ సినిమా చిత్రీకరణ చివరి షెడ్యూల్‌ ఇటీవలే ప్రారంభమైంది. ఇందులో ఓ పాటను చిత్రీకరించారు. ఈ షూట్‌లో హర్భజన్ సింగ్ పాల్గోన్నారు. దీనికి సంబంధించిన ఫొటోలు సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారాయి.దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం

పూర్తి వివరాల కోంసం ఈ క్రింద వీడియో చూడండి:

హెలికాప్టర్ కొనుక్కోవడానికి డబ్బు ఇప్పించండి.. రాష్ట్రపతికి లేఖ రాసిన మహిళ.. దేనికోసమో తెలిస్తే మతిపోతుంది

సుధీతో నా పెళ్లి.. ఎప్పటికి వదలను క్లారిటీ ఇచ్చిన రష్మీ

3 రోజులుగా టన్నెల్ ముందే శునకం.. ఉత్తరాఖండ్ వరదల్లో తన యజమాని కోసం ఈ కుక్క చేసిన పని చూస్తే కన్నీరే..

మరో మదనపల్లె ఘటన శివుడి కోసం మహిళ సజీవ సమాధి.. 5 గంటల తర్వాత ఊహించని షాక్

వైసీపీ పార్టీ లో ఘోరం ప్రముఖ నేత దారుణ హత్య… కుప్పకూలిన జగన్

డైరెక్టర్ కాకముందు సుకుమార్ నెలకు ఎంత సంపాదించేవారో తెలుసా.?

Content above bottom navigation