బిగ్ బాస్ షోలో రేస్ టు ఫినాలే టాస్క్ ఫుల్ జోష్లో సాగుతోంది. రెండో లెవెల్లో హారిక ఒక్కతే అమ్మాయి.. మిగతా అందరూ అబ్బాయిలే. అయితే ఆ పూలను సేకరించడంలో హారికను సోహెల్ కట్టడి చేసినట్టు కనిపిస్తోంది. ఇంతకీ ఏమి జరిగింది దీనికి సంబందించిన పూర్తి వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం