అదృష్టం అంటే ఇతనిదే..ఒక్క రాత్రిలో లక్షాధికారి అయ్యాడు..!

172

అదృష్టం తలుపు తట్టడం అంటే ఇదేనేమో..ఒకటి కాదు..రెండు కాదు..ఏకంగా 25 లాటరీలు గెలుచుకుని..లక్షాధికారి అయిపోయాడు. నక్క తోక తొక్కాడేమో సరదగా అంటున్నారు. ఒక్క లాటరీ వస్తే..బాగుంటుందేమోనని అనుకుంటుంటారు. ఇతనికి అన్ని లాటరీలు దక్కడంతో వార్తల్లోకి ఎక్కాడు. అమెరికాలో ఈ ఘటన చోటు చేసుకుంది. వర్జీనియా ప్రాంతంలో రేమండ్ హారింగ్ టన్ నివాసం ఉంటున్నాడు. అలా వెళ్లి ఎంజాయ్ చేసి వద్దామని బీచ్ కు వెళ్లాడు.

వేగ్నమ్ దుకాణంలో లాటరీ టికెట్లు విక్రయిస్తారని తెలుసుకున్నాడు. అదృష్టం తలుపు తట్టదా ? ఒక్కసారి ట్రై చేద్దామని అనుకున్నాడు. JULY 17వ తేదీన 25 డాలర్లు పెట్టి 25 లాటరీ టికెట్లు.కొనుగోలు చేసి ఇంటికి వచ్చేశాడు. ఒకటి వచ్చినా ఒకే అనుకున్నాడు. కొన్ని టికెట్లు అన్ని హారింగ్ టన్ పేరిట గెలుపొందినట్లు వచ్చాయి. సమాచారం తెలుసుకున్న అతను ఫుల్ ఖుష్ అయిపోయాడు.

ప్రతి టికెట్ కు రూ. 5 వేల డాలర్లు బహుమానంగా వస్తాయి.bఈ లెక్కన మొత్తంగా రూ. 1,25,000 డాలర్లు గెలుపొందాడు. భారత కరెన్సీలో చెప్పాలంటే..9 లక్షల 36 వేల రూపాయలు. ఈ డబ్బున తన కొడుకుల విద్య కోసం ఖర్చు చేస్తానంటున్నాడు హారింగ్ టన్.

పూర్తి వివరాలకోం ఈ క్రింద వీడియో చూడండి:

హైదరాబాద్ వాసులకు గుడ్ న్యూస్ … నగరంలో క్షీణించిన వైరస్ …?

వేడి నీళ్ళతో కరోన అంతం… రష్యా పరిసోదనల్లో బయటపడ్డ సంచలన విషయాలు

రూ. ౩౩కే కరోనా మందు! భారత్ బయోటెక్ ప్రకటన

తిరుమల కొండల్లో మహాఅద్భుతం..విషయం తెలిసి షాక్ అయిన ప్రజలు

ఆగష్టు 15న దేశ ప్రజలకు మోడీ గిఫ్ట్… ఇక అందరు సేఫ్…

500 కోట్ల డోసులు రెడీ..! పపంచానికి వ్యా క్సిన్ హైదరాబాద్ నుంచే…

Content above bottom navigation