చెల్లితో రొమాంటిక్ టిక్ టాక్ వీడియో.

182

టిక్ టాక్ పిచ్చి ఎలాంటిదో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.. ఒక్కసారి ఒక వీడియో టిక్ టాక్ లో చేశారు అంటే చాలు దానికి పిచ్చోళ్ళు అయిపోతారు.. అలాంటి టిక్ టాక్ వీడియో ఇంకా ఇంకా చెయ్యాలి అనుకుంటారు.. అలా టిక్ టాక్ వీడియో చేసే సమయంలో ఏలాంటివి చేస్తున్నాం అన్నది కూడా వాళ్ళకు తెలియదు.. వారికీ కేవలం లైకులు.. కామెంట్లు.. ట్రేండింగ్ మాత్రమే కనిపిస్తాయి.

చెల్లితో రొమాంటిక్ టిక్ టాక్ వీడియో.. నడిరోడ్డుపై నగ్నంగా ఊరేగించి!?

అలానే.. కొందరు టిక్ టాక్ లో ఫేమస్ అవ్వాలని.. విన్యాసాలు చేస్తున్న సమయంలో కొందరు ఆస్పత్రిలో చేరితే మరికొందరు ప్రాణాలే పోగొట్టుకున్నారు.. ఇన్ని జరుగుతున్న సరే.. ప్రమాదకరమైన సునామి వస్తున్న.. ఉండు ఉండు ఈ వీడియోను మనం తీసి సోషల్ మీడియాలో పెడితే పెద్ద స్టార్ అవుతాం అనే పిచ్చిలో ప్రస్తుతం యువత ఉంది.. ఒక్క యువత అనే చెప్పలేం.. అంటీలు.. అంకుల్ లు, అవ్వలు, తాతలు కూడా టిక్ టాక్ బానిసలూ అయిపోయారు..ఈ నేపథ్యంలోనే టిక్ టాక్ పిచ్చిలో ఉన్న ఓ యువకుడు చేసిన పని ప్రస్తుతం వైరల్ అవుతుంది. అసలు అతను ఏం చేసాడంటే.. అందరులనే ఓ యువతీ పక్కన ఓ రొమాంటిక్ వీడియోను చేశాడు.. అదే అతని పరువు తీసింది.. సోషల్ మీడియాలో రచ్చ చేసింది. పూర్తి వివరాల్లోకి వెళ్తే.. రాజస్ధాన్‌లో ఓ మైనర్ తన స్నేహితురాలితో రొమాంటిక్‌గా టిక్‌టాక్‌ వీడియో చేశాడు.

ఈ క్రింది వీడియోని చూడండి

ఆ వీడియో కాస్త వాళ్ళ అన్న చూశాడు.. ఇంకా అంతే.. తీవ్ర ఆగ్రహానికి గురై ఆ బాలుడిని పట్టుకొని బట్టలు విప్పించి.. నగ్నంగా ఊరేగిస్తూ బెల్టుతో కొడుతూ ఉరేగించాడు. దీంతో ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. దీన్ని అవమానంగా భావించిన ఆ బాలుడు కుటుంబం వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో ఆ బాలిక కుటుంబ సభ్యులు కూడా ఆ అబ్బాయిపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. ప్రస్తుతం కేసు నమోదు చేసుకున్న పోలీసులు కేసుని విచారిస్తున్నారు .. ఏదిఏమైనా.. టిక్ టాక్ లో పిచ్చి ఫిక్స్ లో ఉన్న వారికీ ఈ ఘటన పెద్ద గుణపాఠం అనే చెప్పాలి.

ఈ క్రింది వీడియో చూడండి:

Content above bottom navigation