ఏపీకి దూసుకొస్తున్న తీవ్ర వాయుగుండం.. అల్లకల్లోలంగా మారిన సముద్రం.. ఈరోజు రాత్రికి మరింత డేంజర్

3637

బంగాళాఖాతంపై విస్తరించిన తీవ్ర అల్పపీడనం వాయుగుండంగా మారింది. దీని ప్రభావంతో ఇప్పటికే రాష్ట్రవ్యాప్తంగా మోస్తరు నుంచి భారీవర్షాలు కురుస్తున్నాయి. తొలుత ఆగ్నేయ బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర అల్పపీడనం నిన్నటికి పశ్చిమ మధ్య బంగాళాఖాతానికి మారింది.

తన హాట్ అందాలతో రెచ్చి పోయిన అల్లు అర్జున్ హీరొయిన్ చూస్తే తట్టుకోలేరు

ఇది పశ్చిమ వాయువ్య దిశగా కదులుతోందని వాతావరణశాఖ ప్రకటించింది. బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర అల్పపీడనం ప్రస్తుతం తీవ్ర వాయుగుండంగా మారింది. దీని ప్రభావంతో ఇప్పటికే పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ముఖ్యంగా కోస్తాలోని తీర ప్రాంతాల్లో సముద్రం అల్లకల్లోలంగా మారింది.

కుర్రకారుకి మతి పోగోతున్న అందాలరాశి

దాదాపు 60 కిలోమీటర్ల వేగంతో గాలులు కూడా వీస్తున్నాయి. ఇవాళ సాయంత్రం ఏడు గంటల కల్లా దీని ప్రభావం మరింత తీవ్రం కానుందని వాతావరణశాఖ హెచ్చరికలు జారీ చేస్తోంది. రాత్రికి పశ్చిమగోదావరి జిల్లాలోని నరసాపురం- విశాఖపట్నం మధ్య తీరం దాటే అవకాశముందని తెలిపింది.

తన హాట్ అందాలతో కుర్రకారుని…హిటేక్కిస్తున్న పాయల్ రాజ్ పుత్

పూర్తి వివరాల కోంసం ఈ క్రింద వీడియో చూడండి:

సుధీర్ ని పెళ్లి చేసుకోకపోవడానికి రీజన్ ఇదే షాకింగ్ కారణం చెప్పిన రష్మి

బిగ్ బాస్ పై మరో అనుమానం, మిస్టేక్ చేసిన నాగ్ బండారం బయటపెట్టిన స్వాతి

షూటింగ్ లో పమాదం యువ నటుడి పరిస్టితి విషమం

విమానంలో పురిటి నొప్పులు .. పైలట్ చేసిన పనికి ప్రపంచమే షాక్

భర్త కోసం తల తీసుకున్న భార్య.. కారణం తెలిస్తే ఆమెకు సలాం చేస్తారు

Content above bottom navigation