కరోనా పేషెంట్ల కోసం హైదరాబాద్ కింగ్ కోఠిలో 350 పడకలో ఆస్పత్రిని సిద్ధం చేశారు. మరో నాలుగు ఆస్పత్రులను కూడా సిద్ధం చేస్తున్నారు.కరోనా బాధితుల కోసం హైదరాబాద్ కింగ్ కోఠిలో సిద్ధమైన 350 పడకల ఆస్పత్రి.పేషెంట్ల బంధువుల కోసం ఏర్పాటు చేసిన కుర్చీలు (దూరం దూరంగా వేసిన కుర్చీలు).కింగ్ కోఠి ఆస్పత్రిలో ఏర్పాటు చేసిన బెడ్స్, పక్కన ఆక్సిజన్ సదుపాయం.