అభినయం, అందం తో గ్లామర్ షో ఏమాత్రం చేయకుండా తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకున్న హీరోయిన్ శరణ్య మోహన్.ఇక సినిమాల్లో ఒక పక్క బిజీగా ఉండగానే ఆమె చిన్ననాటి స్నేహితుడు అయినా అరవింద్ కృష్ణన్ అనే వ్యక్తి ని 2015లో పెళ్లి చేసుకుంది. ఇప్పుడు ఆమె ఎలా వుంది దానికి సంబందించిన పూర్తి వివరాలని ఇప్పుడు తెలుసుకుందాం