పెళ్ళికి ముందు లవ్ లో పడిన హీరోయిన్స్ వీళ్ళే

3880

అనసూయ హాట్ అందాలను చూడతరమా….

పూర్తి వివరాల కోంసం ఈ క్రింద వీడియో చూడండి:

3.రష్మిక మందన్న:

కిరిక్ పార్టీ స‌మ‌యంలో త‌న స‌హ న‌టుడైన ర‌క్షిత్ శెట్టితో ప్రేమ‌లో ప‌డ్డ ర‌శ్మిక మ‌ద‌న్న.. 2017 లో అత‌డితో నిశ్చితార్థం చేసుకుంది. కొన్ని వ్య‌క్తిగ‌త కార‌ణాల వ‌ల్ల 2018 లో ఇరువురు త‌మ‌ నిశ్చితార్థాన్ని కాన్సిల్ చేసుకున్నారు.

  1. శృతిహాస‌న్

శృతిహాస‌న్ హాలీవుడ్ వెబ్ సీరిస్ చేస్తున్న స‌మ‌యంలో త‌న స‌హ న‌టుడైన మైఖెల్ కోర్సెల్ తో ప్రేమ‌లో ప‌డ్డారు. ఈ రిలేష‌న్ షిప్ కొన్నాళ్లు బాగానే సాగింది. కానీ ఏందుకో అనూహ్యంగా త‌మ రిలేష‌న్ షిప్ ను బ్రేక‌ప్ చేస్తున్న‌ట్టుగా ప్ర‌క‌టించింది ఈ జంట‌!

5.అంజలి:

జ‌ర్నీ సినిమా స‌మ‌యంలో ….హీరోయిన్ అంజ‌లి త‌న స‌హ న‌టుడు జై తో ల‌వ్ లో ప‌డ్డ‌ట్టు అనేక రూమ‌ర్స్ వ‌చ్చాయి. ఈ పుకార్లు నిజం అనేలా వారు కూడా త‌ర్వాత అనేక సార్లు క‌లిసి క‌నిపించారు.

6.ఆండ్రియా:

ప్లే బ్యాక్ సింగ‌ర్ గా త‌న కెరీర్ ను స్టార్ట్ చేసిన ఆండ్రియా….మ్యూజిక్ డైరెక్ట‌ర్ అనిరుద్ తో రిలేష‌న్ షిప్ లో స్టార్ట్ చేశారు . అప్ప‌ట్లో ఈ జంట‌పై ఘోర‌మైన ట్రోల్స్ వ‌చ్చాయి. దానికి కార‌ణం అనిరుద్ వ‌య‌స్సు 22 , ఆండ్రియా వ‌య‌స్సు 27 సంవ‌త్స‌రాలు ఉండ‌డం.! అనిరుద్ తో బ్రేక‌ప్ త‌ర్వాత ఆండ్రియా న‌టిగా మంచి సినిమాలు చేసుకుంటూ కెరీర్ పై దృష్టి సారించారు.

ఏపీ రైతులకు జగన్ దసరా బంపర్ ఆఫర్ఒక్కొక్కరి అకౌంట్లో రూ. 2 వేలు.. వీళ్ళు మాత్రమె అర్హులు

ప్రముఖనటి ఖుష్బూ అరెస్ట్.. తమిళనాడులో ఉద్రిక్తత

ఒకటైన అఖిల్, అభిజిత్.. అమ్మ రాజశేఖర్ కు కాలింది

సుధీర్ పరువుదీసిన రష్మి.. షాక్ లో ఫ్యాన్స్.. ఏం జరిగిందంటే?

బ్రేకింగ్ న్యూస్: చార్మి కుటుంబం లో విషాదం ఏం జరిగిందంటే?

Content above bottom navigation