కాలేజీ అమ్మాయితో ఎమ్మెల్యే ప్రేమ పెళ్లి కోర్ట్ సంచలన తీర్పు ..

1438

తమిళనాడు అన్నాడీఎంకే దళిత ఎమ్మెల్యే ప్రభు ప్రేమ, కులాంతర వివాహం వ్యవహారం రాను రాను ఇంకా వివాదాస్పదంగా మారుతోంది. రేపు ఎమ్మెల్యే ప్రభు, నవ వధువు సౌందర్య కోర్ట్ కి నేరుగా హాజరు కావాలని మద్రాస్ హైకోర్టు ఇవాళ (గురువారం) ఆదేశాలు జారీ చేసింది.

ఇది కూడా చదవండి: కాజల్ అగర్వాల్ ఎంగేజ్మెంట్ ఫొటోస్

తన కూతురిని బెదిరించి వివాహం చేసుకున్న ఎమ్మెల్యే పై చర్యలు తీసుకుని.. తన కూతురు సౌందర్యని తనకి అప్పజెప్పాలని తండ్రి స్వామినాథన్ మద్రాస్ హైకోర్టును ఆశ్రయించారు. ఈ నేపథ్యంలో నవ వధువు తండ్రి స్వామినాథన్ పిటిషన్‌ని విచారించిన మద్రాస్ హైకోర్టు ఈ మేరకు ఆదేశాలిచ్చింది. ఎవరినీ రౌడీలతో బెదిరించి సౌందర్యని పెళ్లి చేసుకోలేదు : ఎమ్మెల్యే ప్రభు

ఇది కూడా చదవండి: తన హాట్ అందాలతో కుర్రకారుని…హిటేక్కిస్తున్న పాయల్ రాజ్ పుత్

పూర్తి వివరాల కోంసం ఈ క్రింద వీడియో చూడండి:

అయోధ్య రామమందిరంలో భారీ గంట.. 613 కిలోల బరువు.. దీని ప్రత్యేకతలు చూస్తే ఆశ్చర్యపోతారు

కాజల్ అగర్వాల్ కాబోయే భర్త ఆస్తులుఎన్ని కోట్లకు వారసుడో తెలుసా?

జగన్ పార్టీలో ఘోర విషాదం.. నడి రోడ్డుపై దారుణ హత్య…

మాంసంతో తయారు చేసిన డ్రెస్.. అసలు దీని కథ తెలిస్తే షాక్ గ్యారంటీ

సుధీర్ ని పెళ్లి చేసుకోకపోవడానికి రీజన్ ఇదే షాకింగ్ కారణం చెప్పిన రష్మి

బిగ్ బాస్ పై మరో అనుమానం, మిస్టేక్ చేసిన నాగ్ బండారం బయటపెట్టిన స్వాతి

Content above bottom navigation