సూపర్ స్టార్ రజినీకాంత్ పై హైకోర్టు సీరియస్ఇక వేటు తప్పదు

465

వచ్చే ఏడాది తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలకు అప్పుడే పార్టీలన్నీ రెడీ అయిపోతున్నాయి. ప్రధానంగా అధికార ప్రతిపక్షాలైన అన్నాడీఎంకే డీఎంకేలు రెడీ అయిపోతున్నాయి. మధ్యలో కమల్ హాసన్ పార్టీ బీజేపీ కాంగ్రెస్ లు అదృష్టం పరీక్షించుకుంటున్నాయి. ఇక అందరి చూపు తమిళ సూపర్ స్టార్ రజినీకాంత్ వైపే ఉంది. ఆయన ఈసారి ఎన్నికల్లో పోటీచేస్తాడా? లేదా అన్నది ఉత్కంఠ రేపుతోంది. ఈ క్రమంలోనే అధికార అన్నాడీఎంకే వ్యూహాత్మకంగా రజనీకాంత్ ను టార్గెట్ చేసినట్టు ప్రచారం సాగుతోంది.

హాట్ ఫొటోస్ తో సెగలు పుట్టిస్తున్న ఊర్వశి రౌతేలా

కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీతో పొత్తు పెట్టుకున్న అన్నాడీఎంకే ఒకవేళ రజినీకాంత్ రంగంలోకి దిగితే తమకు ఓటమి ఖాయమని భయపడుతోంది. అందుకే ఆయనపై తమిళనాడు ప్రభుత్వ యంత్రాంగాన్ని ప్రయోగిస్తోందా అన్న అనుమానాలు కలుగుతున్నాయి. తాజాగా రజినీకాంత్ పై అధికార అన్నాడీఎంకే కక్షసాధింపులకు దిగిందన్న టాక్ ఆయన అభిమానుల్లో నెలకొంది. రజినీకాంత్ కు చెందిన ‘రాఘవేంద్ర కళ్యాణ మండపం’ఫై అన్నాడీఎంకేపార్టీ ఆస్తి పన్ను వేసిన వ్యవహారం రాజకీయంగా హీట్ పెంచింది.

అనసూయ హాట్ అందాలను చూడతరమా….

6.50 లక్షల రూపాయల ఆస్తి పన్నును చెల్లించాలంటూ మున్సిపల్ అధికారులు రజినీకాంత్ కు నోటీసులు పంపించారు. దీనిని వ్యతిరేకిస్తూ రజినీకాంత్ మద్రాస్ హైకోర్టును ఆశ్రయించాడు. కరోనా కారణంగా లాక్ డౌన్ విధించిన మార్చి 24 నుంచి రాఘవేంద్ర కళ్యాణమండపం మూసి ఉంది. అప్పటి నుంచి ఎలాంటి ఆదాయం లేనందున గ్రేటర్ చెన్నై కార్పొరేషన్ విధించిన ఆస్తి పన్ను చెల్లించలేమని రజినీ తరుఫు లాయర్ మద్రాస్ హైకోర్టుకు తెలిపారు.

మత్తెక్కించే అందాలతో మతి పోగొడుతున్న రాష్మిక

పూర్తి వివరాల కోంసం ఈ క్రింద వీడియో చూడండి:

బిగ్ బాస్ తర్వాత గంగవ్వ మొదటి ఇంటర్వ్యూ..

నాగ్‌ను బిట్టు అని పిలవడానికి కారణం చెప్పిన సుజాత

రైల్వే ప్రయాణికులకు హెచ్చరిక.. ఈ రూల్స్ అతిక్రమిస్తే 5 ఏళ్లు జైలు భారీ జరిమానా!

హైదరాబాద్ ప్రజలకు గుడ్ న్యూస్ ఇక గండం తప్పినట్టే..!

Content above bottom navigation