హాస్టల్ వార్డెన్ చూడండి ఏం చేస్తుందో.. పిల్లలతో ఇలాంటి పనులా.. ఛీఛీ.

2026

స్కూల్ ని దేవాల‌యాల్లో చూడాలి అక్క‌డ చ‌దువుచెప్పే గురువుల‌ని దేవుళ్లుగ చూడాలి.మ‌నం త‌ల్లిదండ్రి త‌ర్వాత అంత గొప్ప‌గా పూజించేది మ‌నం గురువుల‌నే అయితే ప్రభుత్వ స్కూల్లో కొంద‌రు మాస్టార్లు టీచ‌ర‌మ్మ‌లు చేసే ప‌నులు చికాగు క‌ల్పిస్తున్నాయి.పిల్ల‌ల‌కు విద్యాబుద్దులు నేర్పాల్సిన వారు అడ్డ‌మైన చాకిరీలు చేయించుకుంటున్నారు. అంతేకాదు అడిగేవారు లేరు క‌దా అని అన్నీ ప‌నులు చేయిస్తున్నారు. తాజాగా ఓ స్కూల్ వార్డెన్ చేసిన ప‌ని సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అవుతోంది.. వార్డెన్ అంటే స్కూల్ పిల్ల‌ల‌ని హ‌స్ట‌ల్ లో ఎలా చూసుకోవాలి.. ప్ర‌భుత్వం వారికి వేల రూపాయ‌ల జీతాలు ఎందుకు ఇస్తుంది … ఇలా సేవ చేయాల్సిన వార్డెన్ దారుణ‌మైన దురాగ‌తం చేసింది.

Image result for హాస్టల్ వార్డెన్

స్కూల్ పిల్ల‌ల‌ని హ‌స్ట‌ల్ నుంచి రోజూ స్కూల్ కి పంపించ‌కుండా అక్క‌డ హస్ట‌ల్లో ప‌నులు చేయిస్తుంది.. కూర‌గాయ‌లు కట్ చేయ‌డం, సామ‌న్లు తోమించ‌డం, బాత్రూం క్లీన్ చేయించ‌డం ఆమె బ‌ట్ట‌లు ఉతికించ‌డం చేయించేది, అంతేకాదు మొత్తం పిల్లలు అంద‌రికి కావ‌ల‌సిన నీటిని కూడా బావి నుంచి తోడించేది.తాజాగా ఆమె పిల్ల‌ల చేత జడ వేయించుకుని త‌ల‌లో పేలు చూపించుకుంటున్న వీడియో వైర‌ల్ అయింది .. అంతేకాదు ఆమెకి రాత్రి 8 గంట‌ల నుంచి 11 గంట‌ల వ‌ర‌కూ మ‌సాజ్ కూడా చేయాల‌ట.. పాపం ఈ పిల్ల‌లు ఆమె ఎక్క‌డ కొడుతుందో అని ఈ విషయం బ‌య‌ట‌కు చెప్ప‌లేదు.. కాని నిజం ఆగుతుందా, బ‌య‌ట‌కు వ‌చ్చింది ..ఎవ‌రో వ్య‌క్తి ఆమె చేస్తున్న‌దారుణ‌మైన ప‌నులు అన్నీ వీడియో తీసి సోష‌ల్ మీడియాలో పెట్టాడు.. ఆమె ప‌రువు రోడ్డున ప‌డింది … అంతేకాదు విధులు స‌రిగ్గా చేయ‌ని ఆ వార్డెన్ ని ఉద్యోగం నుంచి తీసేశారు అధికారులు, అంతేకాదు పిల్ల‌ల‌కు పెట్టాల్సిన పోష‌కాలు ఉండే ఆహ‌రం మార్కెట్లో అమ్ముకుని నాసిక‌రం ఆహ‌ర ప‌దార్దాలు వండిస్తోంది అని విచార‌ణ‌లో తేలింది.

ఈ క్రింది వీడియోని చూడండి

కుల్లిపోయిన కూర‌లు తీసుకువ‌చ్చి పిల్ల‌ల‌కు వండుతోంది అని దాని ద్వారా 10 ల‌క్ష‌లు వెన‌కేసింది అని అధికారులు తేల్చారు వాటిని కూడా వ‌సూలు చేస్తున్నారు అధికారులు..చూశారుగా ఇలాంటి వారు ఎవ‌రైనా ఉంటే పోలీసుల‌కి లేదా జిల్లా విధ్యాశాఖ‌ అధికారుల‌కి తెలియ‌చేయండి. వీరి భ‌ర‌తం ప‌డ‌తారు అధికారులు.

ఈ క్రింది వీడియోని చూడండి

Content above bottom navigation