హాట్ హీరొయిన్ వైల్డ్ కార్డ్ ఎంట్రీ…

83

తెలుగు ప్రేక్షకులు గత కొన్ని రోజులుగా ఎపుడెపుడా అని ఎదురు చూసిన బిగ్‌బాస్ 4 సీజన్ ప్రారంభం అయింది. బిగ్‌బాస్ మొదటిసారి ప్రసారమైపుడే ఎక్కువ మంది సెలబ్రిటీలు హౌస్‌లో ఉన్నారు. రాను రాను బిగ్‌బాస్ హౌస్‌లోకి ఎంట్రీ ఇవ్వడానికి ఎక్కువ మంది సెలబ్రిటీలు ఇంట్రెస్ట్ చూపెట్టడం లేదు.

ఇది కూడా చదవండి: బిగ్ బాస్ లోకి వెళ్ళిన ఆడవాళ్ళ పరిస్తితి దారుణం

దీంతో ఉన్నంతలో అంతో ఇంతో క్రేజ్ ఉన్న వాళ్లను బిగ్‌బాస్ 4 కోసం తీసుకున్నారు. ఫస్ట్ వీక్.. దర్శకుడు సూర్య కిరణ్ హౌస్ నుంచి ఎలిమినేట్ అయ్యారు. ఆ తర్వాత నిన్న కరాటే కళ్యాణి కూడా బిగ్‌బాస్.. హౌస్ నుంచి ఎలిమినేట్ అయింది. అయితే షో ప్రారంభ‌మైన వారం రోజులకే బిగ్‌బాస్ నిర్వాహ‌కులు వైల్డ్ కార్డ్ అస్త్రాన్ని బ‌య‌ట‌కు తీశారు.

ఇది కూడా చదవండి: పక్క వాళ్లకి అంటిస్తే రూ.10 లక్షల జరిమానా.. ఈనెల నుంచే అమలు

అందులో భాగంగా ఈ వైల్డ్ కార్డ్ ఎంట్రీగా “ఈరోజుల్లో” బస్టాప్ ఫేమ్ సాయి కుమార్ హౌజ్’లోకి వచ్చాడు.ఇప్పుడు జబర్దస్త్ ముక్కు అవినాష్ ఎంట్రీ కూడా వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇచ్చిన సంగతి తెలిసిందే కదా. ఇద్దరు ఎగ్జిట్ ఇచ్చారు. ఇద్దరు ఎంట్రీ ఇవ్వడంతో అంతా లెవల్ అయిపోయింది.

ఇది కూడా చదవండి: ట్రంప్ పై విష ప్రయోగం.. వైట్ హౌస్ రెడ్ అలెర్ట్

పూర్తి వివరాల కోంసం ఈ క్రింద వీడియో చూడండి:

మీరు ఎప్పడు చూడని శ్రీముఖి హాట్ ఫొటోస్..చూస్తే ఆశ్చర్యపోతారు

కవ్వింపు కళ్ళతో బిగ్ బాస్ ప్రేక్షకులని హీట్ ఎక్కిస్తున్నా దివి హాట్ ఫొటోస్

తన హాట్ అందాలతో కుర్రకారుని…హిటేక్కిస్తున్న పాయల్ రాజ్ పుత్

తన మత్తు కళ్ళతో సెగలు పుట్టిస్తున్న అనుపమ

తన హాట్ అందాలతో రెచ్చి పోయిన అల్లు అర్జున హీరొయిన్ చూస్తే తట్టుకోలేరు

Content above bottom navigation