వరదనీటికి సికింద్రాబాద్ లో ఇల్లే కొట్టుకెళ్లిపోయింది

715

వాన అంటే అలాంటి ఇలాంటి వానకాదు. చూసినోళ్లు మాత్రమే దాని తీవ్రత తెలుస్తుంది. ఇప్పటివరకువర్షాల పడటం.. ఆ సందర్భంగా కొన్ని ఇబ్బందులు.. చిక్కులు ఎదురుకావటం తెలిసిందే. భారీ వర్షాలు కురిసినప్పడు వాహనాలు కొట్టుకుపోవటం చూస్తుంటాం. వరద నీటి తీవ్రత ఎక్కువగా ఉన్నప్పుడు కార్లు.. లారీలు.. బస్సులు లాంటివి కొట్టుకెళ్లిన ఉదంతాలు విని ఉంటాం.

హాట్ ఫొటోస్ తో సెగలు పుట్టిస్తున్న ఊర్వశి రౌతేలా

కానీ.. అందుకు భిన్నంగా తాజాగా కురిసిన భారీ వర్షాలకు ఇల్లే కొట్టుకుపోయిన వైనం ఇప్పుడు హైదరాబాద్ నగర ప్రజలకు షాకింగ్ గా మారింది. సికింద్రాబాద్ బౌద్ధనగర్ అంబర్ నగర్ లోని నాలా పక్కనే ఒక ఇల్లు ఉంది. మంగళవారం రాత్రి కురిసిన భారీ వర్షం కారణంతో వెల్లువెత్తిన వరద నీటి తీవ్రతకు ఏకంగా ఒక ఇల్లు కొట్టుకుపోయిన వైనం నమ్మశక్యం కానిదిగా మారింది.

అనసూయ హాట్ అందాలను చూడతరమా….

69 గజాల్లో మూడు గదులు నిర్మించుకున్న ఈ ఇంట్లో నలుగురు (భార్య..భర్త.. ఇద్దరు పిల్లలు) నివసిస్తుంటారు. మంగళవారం అర్థరాత్రి పన్నెండు గంటల సమయంలో వరద పోటెత్తింది. వర్షపు నీటికి ఇల్లు బాగా నాని ఉండటంతో..ముప్పును గ్రహించిన కుటుంబం.. ఎందుకైనా మంచిదన్న ఉద్దేశంతో జాగ్రత్తగా ఉన్నారు.ఒక్కసారి ఎగిసిపడిన వరద తీవ్రతకు ఇల్లు కొట్టుకుపోయింది.

మత్తెక్కించే అందాలతో మతి పోగొడుతున్న రాష్మిక

పూర్తి వివరాల కోంసం ఈ క్రింద వీడియో చూడండి:

బిగ్ బాస్ తర్వాత గంగవ్వ మొదటి ఇంటర్వ్యూ..

నాగ్‌ను బిట్టు అని పిలవడానికి కారణం చెప్పిన సుజాత

రైల్వే ప్రయాణికులకు హెచ్చరిక.. ఈ రూల్స్ అతిక్రమిస్తే 5 ఏళ్లు జైలు భారీ జరిమానా!

హైదరాబాద్ ప్రజలకు గుడ్ న్యూస్ ఇక గండం తప్పినట్టే..!

Content above bottom navigation