మీ శరీరంలో కరోనా ఉంటే ఎలా తెలుస్తుంది..!

1170

జ్వరం, దగ్గుతో ఉన్న ఓ వ్యక్తి(40) కరోనా నిర్ధారణ కోసం *ఆర్ టీ-పీసీఆర్* (రివర్స్ ట్రాన్స్ క్రిప్షన్ పొలిమెరేజ్ చైన్ రియాక్షన్ ) పరీక్ష చేయించుకోగా ఫలితాల్లో నెగెటివ్ వచ్చింది.

* లక్షణాలు అలాగే ఉండడంతో వైద్యుని సలహా మేరకు కొవిడ్ చికిత్సనే ఇంటి వద్ద పొందాడు.

* 10 రోజులు గడిచినా లక్షణాలు తగ్గకపోగా, మరింతగా పెరిగాయి. ఆయాసం ఎక్కువైంది.

* సమీపంలోని ఆరోగ్య కేంద్రంలో యాంటీజెన్ పరీక్ష చేయించుకున్నాడు. అందులోనూ నెగెటివ్ వచ్చింది.

* రక్తంలో ఆక్సిజన్ శాతం తగ్గిపోతుండటంతో… ఒక కార్పొరేట్ ఆసుపత్రిలో చేరాడు. అక్కడ కూడా *ఆర్ టీ-పీసీఆర్* పరీక్ష చేయగా కొవిడ్ లేదు.

* ఈ పరిస్థితుల్లో ఛాతీ *CT* *స్కాన్* తీయించిన వైద్యులు.. కొవిడ్ గా నిర్ధారించి, చికిత్స అందిస్తున్నారు.

పూర్తి వివరాల కోంసం ఈ క్రింద వీడియో చూడండి:

https://www.youtube.com/watch?v=WZBPc3OXlKM

మరో కరోనా వ్యాక్సిన్ రెడీ… అన్ని టెస్టులు పాస్ ఇక సేఫ్ గా వాడుకోవచ్చు

తెలంగాణా ప్రజలకు గుడ్ న్యూస్ ఇక కరోనా భయం లేదు!

గుడ్ న్యూస్: ఇండియాలో PUBG ఆడుకోవచ్చు.. ఎలానో తెలుసా?

విద్యార్థులకు జగన్ గుడ్ న్యూస్.. చదువుతో పాటు ఉద్యోగం..!

మీకు తెలియని ఈ విషయాలను మీ స్మార్ట్‌ ఫోన్ చేసి చూపిస్తుంది..

ఇక కరోనా అంతం మొదలయినట్టే భారత్-అమెరికా శాస్త్రవేత్తలు జాయింట్ ఆపరేషన్

ఆ కరోనా వ్యాక్సిన్ తో ప్రపంచం అంతం WHO సంచలన వార్నింగ్

రూ.3 లక్షలకే కొత్త ఇల్లు ప్రభుత్వం బంపర్ ఆఫర్..

Content above bottom navigation