తెలుగు రాష్ట్రాలకు మరో గండం 5 రోజుల్లో వాతావరణం లో భారీ మార్పులు ప్రజలందరికి హెచ్చరికలు

1283

భారీ వర్షాలు, వరదలతో ఉక్కిరిబిక్కిరవుతున్న తెలంగాణకు వాతావరణ శాఖ మరోసారి హెచ్చరికలు జారీ చేసింది. వచ్చే అయిదు రోజుల పాటు వాతావరణ ఎలా ఉండబోతుందో అలర్ట్ చేసింది. ఈనెల 19న మధ్య బంగాళాఖాతంలో ఏర్పడే అల్పపీడన ప్రభావంతో రాష్ట్రంలో భారీ వర్షాలు కురిసే అవకాశముంది. వర్షాలు ఆగినా… హైదరాబాద్ ఇంకా జలదిగ్బంధంలోనే ఉంది. హైదరాబాద్‌కు చుట్టుపక్కల ప్రాంతాలతో సంబంధాలు తెగిపోయాయి.

హాట్ ఫొటోస్ తో సెగలు పుట్టిస్తున్న ఊర్వశి రౌతేలా

వర్షం తెరిపి ఇచ్చినా… మళ్లీ ప్రతాపం చూపించే అవకాశం ఉందంటోంది వాతావరణ శాఖ. అక్టోబర్ 16వ తేదీ నుంచి 21వ తేదీ వరకు తెలంగాణవ్యాప్తంగా వాతావరణం ఎలా వుండబోతోంది వాతావరణ కేంద్రం తెలిపింది. అయిదు రోజుల్లో మొదటి మూడు రోజులు అంటే అక్టోబర్ 16, 17, 18వ తేదీల్లో తెలంగాణ వ్యాప్తంగా అక్కడక్కడ తేలకపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురుస్తాయని బులెటిన్‌లో పేర్కొన్నారు.

అనసూయ హాట్ అందాలను చూడతరమా….

19వ తేదీ నుంచి 21వ తేదీ వరకు కొన్ని ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతో వర్షాలు పడతాయని వివరించారు. దక్షిణ మధ్య మహారాష్ట్ర, కొంకన్ ప్రాంతాల్లో ప్రస్తుతం తీవ్ర అల్పపీడనం కొనసాగుతోంది. దీనికి అనుబంధంగా మధ్యస్థ ట్రోపోస్పియర్ స్థాయి వరకు ఉపరితల ఆవర్తనం ఏర్పడింది. ఇది పశ్చిమ వాయవ్య దిశగా ప్రయాణించి మహారాష్ట్ర తీరం మీదుగా అరేబియా సముద్రంలోకి ప్రవేశిస్తుందని అధికారులు చెప్పారు.

మత్తెక్కించే అందాలతో మతి పోగొడుతున్న రాష్మిక

పూర్తి వివరాల కోంసం ఈ క్రింద వీడియో చూడండి:

తెలుగు రాష్ట్రాల ప్రజలకు గుడ్ న్యూస్ దసరా స్పెషల్ ట్రైన్స్ లిస్ట్ ఇదే !

అన్నపూర్ణ స్టూడియో అగ్ని ప్రమాదం పై క్లారిటీ ఇచ్చిన నాగార్జున ఎవరూ ఆందోళన పడకండి

బిగ్ బాస్ లోకి మరో జబర్దస్థ్ కమెడియన్ ఎంట్రీ… షాక్ లో అవినాష్

వరదనీటికి సికింద్రాబాద్ లో ఇల్లే కొట్టుకెళ్లిపోయింది

Content above bottom navigation