ముఖేష్ అంబానీ కుమార్తె ఇషా అంబానీ పెళ్లి ఉదయ్ పూర్లోని ది ఒబెరాయ్ ఉదయ్విలాస్లో జరిగింది. ఇప్పుడు నిహారిక, చైతన్య జొన్నలగడ్డ వివాహం కూడా అదే ప్యాలెస్లో జరగనుంది. వివాహం అనేది ప్రతి ఒక్కరి జీవితం లో ఒక ముఖ్యమైన ఘట్టం. ప్రతి ఒక్కరూ తమ వివాహం విషయంలో గొప్ప గొప్ప కలలు కంటారు. ప్రస్తుతం నీహారిక కొణిదెల పెళ్లి ఉదయ్ పూర్లోని కోటలో జరుగుతోంది. ఆ కోటాలో వివాహం జరగాలంటే ఎంత ఖర్చు అవుతుంది దానికి సంబందించిన వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం