కరోనాతో అతలాకుతలం అవుతున్న ప్రపంచానికి ఆస్ట్రాజెనెకా గుడ్న్యూస్ చెప్పింది. తమ టీకాతో వంద శాతం ఫలితాలు వస్తున్నట్టు ఆ సంస్థ సీఈఓ పాస్కల్ సోరియట్ వెల్లడించారు. తమ పరిశోధన ఫలితాలపై బ్రిటన్కు చెందిన స్వతంత్ర రెగ్యులేటర్ సంస్థ చేసిన అధ్యయనంలో ఈ విషయం వెలుగులోకి వచ్చినట్లు ఆయన చెప్పారు. డీఈనికి సంబందించిన పూర్తి వివరాలను తెలుసుకుందాం