భార్యకు తెలియకుండా బెడ్ రూమ్ లో సీక్రెట్ కెమెరా పెట్టిన భర్త..

భార్యాభర్తల సంబంధం చాలా గొప్పది. వారి మధ్య ఉండే అనుబంధం ప్రేమ కొన్ని కోట్లతో సమానం. అయితే ఈ మధ్య భార్యాభర్తల మధ్య అది కనపడటం లేదు. ప్రతి దానికి కొట్టుకోవడం విడాకులు తీసుకోవడం లేదా ఇతరులతో అక్రమ సంబంధాలు పెట్టుకోవడం చేస్తున్నారు. ఒకరంటే ఒకరికి నచ్చనప్పుడు విడాకులు తీసుకోవడం మంచి పనే. కానీ ఆ పద్ధతి సరైన క్రమంలో ఉండాలి. ఇప్పుడు ఒక భర్త చేసిన పని అందరి చేత ఛీ కొట్టించేలా ఉంది. భార్య మీద అనుమానం ఉండటంతో భార్యకు తెలియకుండా బెడ్ రూమ్ లో సిసి కెమెరా పెట్టాడు. అదే అతను చేసిన పెద్ద తప్పు. ఎవరు తీసుకున్న గోతిలో వాళ్లే పడతారు అని చెప్పేందుకు ఇతని జీవితంలో జరిగిందే సరైన సమాధానం.మరి ఏమైందో పూర్తీగా తెలుసుకుందామా.

ఈ క్రింది వీడియోని చూడండి

బెంగుళూరుకు చెందిన కార్తీక్ అనే వ్యక్తికీ నందిని అనే అమ్మాయితో నాలుగేళ్ళ కిందట వివాహం జ‌రిగింది. వారికి ఇద్ద‌రు పిల్ల‌లు కూడా ఉన్నారు. అయితే ఎంతో స‌ర‌దాగా, ఆనందంగా సాగిపోయే వారి జీవితంలోకి మ‌రో వ్య‌క్తి ఎంట‌రయ్యాడు. ఇంతకు ఆ వ్యక్తి ఎవరో తెలుసా? భ‌ర్త మీద మోజు తీర‌డంతో కాస్త కొత్త‌గా ట్రై చేద్దామ‌ని మ‌రో వ్య‌క్తితో వివాహేత‌ర సంబంధం పెట్టుకుంది నందిని. కొంతకాలం చాలా గుట్టుచప్పుడు కాకుండా ఈ వివాహేతర సంబంధాన్ని మైంటైన్ చేసింది కానీ ఇలాంటి విషయాలు ఎన్నో రోజులు దాగవు కదా.. అలాగే ఈ విషయం కొన్ని రోజులకు ఆమె భర్తకు తెలిసింది. అయితే ఈ విష‌యం తెలుసుకున్న కార్తీక్ ఆమెను నిల‌దీయ‌లేదు. ఎలాగైనా స‌రే ఆధారాలతో ప‌ట్టుకుని, ఆమెకు విడాకులు ఇద్దామ‌ని డిసైడ్ అయ్యాడు. ఒక‌సారి ఏదో బిజినెస్ ప‌ని మీద ఊరు వెళ్ళాలి అని చెప్పి, నందినికి తెలియ‌కుండా కార్తీక్ ఆమె గ‌దిలో సీక్రెట్ కెమెరాల‌ను పెట్టించాడు. భ‌ర్త ఊరు వెళ్ళాడు అని చెప్పి నందిని త‌న భాయ్ ఫ్రెండ్‌ ని ఇంటికి పిలిపించుకుంది. దీంతో వారిద్ద‌రి రాస‌లీల‌లు ఆ కెమెరాలో రికార్డ్ అయ్యాయి. దీంతో భ‌ర్త ఆ ఆధార‌ల‌ను తీసుకుని నేరుగా కోర్టుకి వెళ్ళి విడాకుల‌కు అప్లై చేశాడు.

Image result for wife husband divorce

కానీ అస‌లు ట్విస్ట్ అంతా ఇక్క‌డే ఉంది… అదేంటని అనుకుంటున్నారా?… భార్య ఆ విడాకుల‌కు స‌సేమిరా అంది. త‌న భ‌ర్త గ‌తంలో కూడా ఇలాంటి పోర్న్ వీడియోలు తీసేవాడ‌ని, అలాగే త‌న‌ను కూడా ఫోర్స్‌ చేసి చెయ్య‌మ‌న్నాడ‌ని, నా భర్త ఆ రోజు ఏ ఊరికి వెళ్ళ‌లేద‌ని, తన ప‌క్క‌నే ఉన్నాడ‌ని, తాను ప‌క్క‌న ఉండ‌గానే అలా చేశాన‌ని చెప్పింది. అయితే ఆ వీడియో చూస్తున్న వారికి మాత్రం త‌ను బ‌ల‌వంతంగా సెక్స్‌ చేస్తున్న‌ట్లు ఎక్క‌డా క‌నిపించ‌లేదు. అలాగే అది సీక్రెట్ కెమెరాలో రికార్డ్ అయ్యింది కానీ, ఎవరో కావాలని షూట్ చేసినట్టు లేదని స్పష్టంగా అర్థం అవుతుంది. ఆ త‌ర్వాత వాళ్ళ కూతుళ్ళను కోర్టు వారు ఆరా తీయ‌గా, ఆ పిల్ల‌లు చెప్పిన విష‌యాల‌కు షాక్ అయ్యారు. ప్రతిరోజు నాన్న బ‌య‌ట‌కు వెళ్ళ‌గానే, ఇంటికి ఎవరో ఒక వ్యక్తి వస్తాడని, ఇద్దరు రూమ్ లోకి వెళ్లి తలుపు వేసుకుంటారని చెప్పారు. దాంతో కథ మొత్తం కోర్ట్ వాళ్లకు అర్థం అయ్యింది. ఆమె భర్తను మోసం చేసి, వేరే వ్యక్తితో అక్రమ సంబంధం పెట్టుకుందని నమ్ముతూ, త‌క్ష‌ణ‌మే కోర్టు వారిద్ద‌రికి విడాకుల‌ను మంజూరు చేసింది.

ఈ క్రింది వీడియోని చూడండి

Content above bottom navigation