హైదరాబాద్ షట్ డౌన్..మొత్తం బంద్

158

హైదరాబాద్ లో కరోనా కేసులు ఏ మాత్రం కూడా ఆగడం లేదు. ప్రతీ రోజు కూడా కేసులు నమోదు అవుతూనే ఉన్నాయి గాని ఎక్కడా కూడా తగ్గే అవకాశం కనపడటం లేదు.

పూర్తి వివరాలకు ఈ వీడియో చూడండి

దీనితో ఇప్పుడు తెలంగాణా సర్కార్ హైదరాబాద్ ని లాక్ డౌన్ కాదు షట్ డౌన్ చేసే విధంగా అడుగులు వేస్తుంది. ఇప్పటికే లాక్ డౌన్ మినహాయింపు ల విషయంలో ఒకటికి వంద సార్లు ఆలోచిస్తుంది రాష్ట్ర ప్రభుత్వం.

ఇక ఇప్పుడు కరోనా కేసులు పెరుగుతున్నాయి కాబట్టి షట్ డౌన్ మంచిది అనే అభిప్రాయానికి సిఎం కేసీఆర్ వస్తున్నారు. దాదాపు కోటి మంది ఉన్న జనాభాలో కేసులు గనుక సైలెంట్ గా విస్తరిస్తే ఆపడం అనేది దాదాపుగా సాధ్యం అయ్యే పని కాదు.

Content above bottom navigation