అవినాష్ బిగ్ బాస్ ఎంట్రీపై హైపర్ ఆది పంచ్ బయటపడ్డ అసలు నిజం

619

తెలుగు బుల్లితెరపై చెరిగిపోని రికార్డులను క్రియేట్ చేస్తూ తిరుగులేని కమెడియన్‌గా వెలుగొందుతోన్నాడు హైపర్ ఆది. జబర్ధస్త్ అనే కామెడీ షో ద్వారా వెలుగులోకి వచ్చిన ఈ యంగ్ సెన్సేషన్.. తక్కువ సమయంలోనే ఊహించని స్థాయిలో పాపులారిటీని సొంతం చేసుకున్నాడు. దీంతో వరుస ఆఫర్లు అందుకుంటూ దూసుకుపోతున్నాడు.

ఇది కూడా చదవండి: YS జగన్ ఇంట్లో తీవ్ర విషాదం : హుటా హుటిన పులివెందులకు ఏపీ సీఎం

మరోవైపు, తన స్కిట్ల ద్వారా ఎంతో మందిపై పంచులు వేస్తూ నవ్విస్తున్నాడు. ఈ క్రమంలోనే ఇటీవల బిగ్ బాస్ హౌస్‌లోకి ఎంటరైన అవినాష్‌పై ఆది షాకింగ్ కామెంట్స్ చేశాడు. అలాగే, ఓ రహస్యాన్ని లీక్ చేశాడు. హైపర్ ఆది కెరీర్ ఆరంభంలో సినిమా వేషాల కోసం ప్రయత్నాలు చేశాడు. ఈ క్రమంలోనే సోషల్ మీడియాలో ఫన్నీ స్ఫూప్ వీడియోలు వదిలేవాడు.

ఇది కూడా చదవండి: తన మామ గంగిరెడ్డి చివరి కోరిక ను తీర్చిన అల్లుడు సీఎం జగన్

ఇలా అదిరే అభి దృష్టిలో పడి జబర్ధస్త్‌లో అవకాశం పొందాడు. అక్కడ తనలోని టాలెంట్‌ను చూపించి తక్కువ సమయంలోనే టీమ్ లీడర్‌ అయిపోయాడు. అప్పటి నుంచి ఆది వెనక్కి తిరిగి చూసుకునే అవసరం రాలేదు. ఆది స్కిట్ వస్తుందంటే చాలు ఎంతో మంది టీవీలకు అతుక్కు పోతుంటారు. దీనికి కారణం అతడు పంచులతో దండయాత్ర చేస్తుండడమే.

ఇది కూడా చదవండి: మామ గంగిరెడ్డి ని చూసి తట్టుకోలేక కుప్పకూలిన జగన్

పూర్తి వివరాల కోంసం ఈ క్రింద వీడియో చూడండి:


తన అందం తో మైమరపించే పూజా హెగ్డే ఫొటోస్

మత్తెక్కించే అందాలతో మతి పోగొడుతున్న రాష్మిక

మీరు ఎప్పడు చూడని శ్రీముఖి హాట్ ఫొటోస్..చూస్తే ఆశ్చర్యపోతారు

కవ్వింపు కళ్ళతో బిగ్ బాస్ ప్రేక్షకులని హీట్ ఎక్కిస్తున్నా దివి హాట్ ఫొటోస్

తన హాట్ అందాలతో కుర్రకారుని…హిటేక్కిస్తున్న పాయల్ రాజ్ పుత్

తన మత్తు కళ్ళతో సెగలు పుట్టిస్తున్న అనుపమ

Content above bottom navigation