గుడ్ న్యూస్: మందు దొరికేసింది

250

కరోనా వైరస్ గురించి కొత్తగా చెప్పాల్సింది ఏమీలేదు. ప్రస్తుతం భారత దేశంలో మెల్ల మెల్లగా విస్తరిస్తున్న ఆనవాళ్ళు కనిపిస్తున్నాయి. దీంతో ప్రభుత్వం అప్రమత్తమైంది. అన్ని రకాల జాగ్రత్తలు తీసుకుంటోంది.. దాదాపుగా దేశం అంతా నిర్భంధంలోకి వెళ్ళిపోయింది. ఇప్పుడు తాజా చర్చ అంతా కరోనా వైరస్ ను కట్టడి చేసే మందులపైనే ఉంది. ఇప్పటివరకూ నివారణ లేదా నియంత్రణ కోసం ఎటువంటి మందును వైద్యులు ఇతమిత్థంగా చెప్పలేక పోయారు.

కుర్రకారుని మత్తెక్కిస్తున్న ప్రియాంక చోప్రా

కానీ, ఇటీవల కాలంలో అమెరికా వంటి దేశాలలో మనం సాధారణంగా మలేరియా వ్యాధికి ఉపయోగించే క్లోరోక్విన్ మాత్రలు కరోనా నుంచి కొంత ఉపశమనాన్ని ఇస్తున్నట్టు చెబుతున్నారు. దీనిని సోమవారం (మార్చి 23) న భారత వైద్య పరిశోధన మండలి(ఐసీఎంఆర్‌) నిర్ధారించింది. ఈ మేరకు క్లోరోక్విన్ మందును కరోనా బాధితులకు ఉపయోగించవచ్చు అంటూ ఒక ప్రకటన కూడా విడుదల చేసింది.

కుర్రకారుకి వేడి పుట్టిస్తున్న స్టార్ బ్యూటీ వాణి కపూర్

Content above bottom navigation