భారత్ లో వచ్చేస్తున్న కరోనా వ్యాక్సిన్ రిలీజ్ డేట్ ఫిక్స్…

ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా మహమ్మారికి వ్యాక్సిన్ తయారు చేయడంతో ఆక్స్ ఫర్డ్ యూనివర్సిటీ ముందంజలో ఉన్న సంగతి తెల్సిందే. ఈ యూనివర్సిటీ వ్యాక్సిన్ తయారీలో ఇండియాకు చెందిన సీరం ఇనిస్టిట్యూట్ ప్రముఖ పాత్ర పోషిస్తోంది. తాజాగా ఈ సంస్థ సీఈఓ అదార్ పూనవాలా కీలక వ్యాఖ్యలు చేశారు. భారత్‌లో డిసెంబర్ వరకు కరోనా వ్యాక్సిన్ అందుబాటులోకి వస్తుందన్నారు. ఇటీవల ఆయన మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడుతూ..ఆక్స్‌ఫర్డ్ యూనివర్సిటీకి చెందిన కరోనా వ్యాక్సిన్‌ను భారత్‌లో పెద్ద ఎత్తున ఉత్పత్తి చేసేందుకు సీరమ్ ఇనిస్టిట్యూట్ ఒప్పందం చేసుకుంది.

నోవావాక్స్ అనే మరో కంపెనీ తయారు చేసే కరోనా వ్యాక్సిన్‌ను కూడా సీరమ్ ఇనిస్టిట్యూట్ భారత్‌లో ఉత్పత్తి చేయనుంది. ఆక్స్‌ఫర్డ్ యూనివర్సిటీ, ఆస్ట్రాజెనెకా సంస్థలు కలిసి కరోనా వ్యాక్సిన్‌ను తయారు చేస్తున్నాయి. ఆ వ్యాక్సిన్ ను ఇండియాలో కోవిషీల్డ్ పేరుతో మార్కెట్ లోకి తీసుకుని వస్తాం. ఈ వ్యాక్సిన్ ఒక్క డోసును కేవలం రూ.225కే విక్రయించాలని సూచించాం. ఈ వ్యాక్సిన్‌కు గాను ఫేజ్ 2, 3 ట్రయల్స్‌ను ఆగస్టు చివరి వరకు చేపట్టనున్నాం. మొత్తం 1000 మందితో ట్రయల్స్ నిర్వహిస్తున్నాం

పూర్తి వివరాలకోం ఈ క్రింద వీడియో చూడండి:

వైరస్ సోకినా లక్షణాలు కనిపించనివాళ్లకు WHO శుభవార్త..

హైదరాబాద్ వాసులకు గుడ్ న్యూస్ … నగరంలో క్షీణించిన వైరస్ …?

వేడి నీళ్ళతో కరోన అంతం… రష్యా పరిసోదనల్లో బయటపడ్డ సంచలన విషయాలు

రూ. ౩౩కే కరోనా మందు! భారత్ బయోటెక్ ప్రకటన

తిరుమల కొండల్లో మహాఅద్భుతం..విషయం తెలిసి షాక్ అయిన ప్రజలు

ఆగష్టు 15న దేశ ప్రజలకు మోడీ గిఫ్ట్… ఇక అందరు సేఫ్…

Content above bottom navigation