దేశప్రజలకుగుడ్ న్యూస్: కరోనా రికవరీ రేట్ లో మనమే టాప్

ప్రపంచంలోనే అత్యధిక కొవిడ్-19 రికవరీ రేటు నమోదైన దేశంగా భారత్ రికార్డు సృష్టించింది. దేశంలో కరోనా బాధితులు భారీ సంఖ్యలో కోలుకుంటున్నారని.. దీంతో కొవిడ్-19 రికవరీ రేటు 78 శాతానికి చేరినట్టు కేంద్ర ఆరోగ్యశాఖ చెబుతోంది. గడిచిన 24 గంటల్లోనే దేశవ్యాప్తంగా 77,512 మంది కరోనా నుంచి పూర్తిగా కోలుకున్నట్టు ఆరోగ్యశాఖ తెలిపింది.

నమిత అందాలను చుస్తే ఇక అరుపులే

మహరాష్ట్ర, కర్నాటక, ఆంధ్రప్రదేశ్, ఉత్తర్ ప్రదేశ్, తమిళనాడు రాష్ట్రాల్లో రికవరీ రేటు ఎక్కువగా ఉన్నట్టు ఆరోగ్యశాఖ వెల్లడించింది. ప్రపంచవ్యాప్తంగా అత్యధిక కరోనా కేసులు నమోదైన దేశాల జాబితాలో భారత్ రెండో స్థానంలో ఉన్న విషయం తెలిసిందే. ఇటీవలే కరోనా కేసుల్లో బ్రెజిల్‌ను అధిగమించి అత్యధిక కేసులు నమోదైన దేశంగా మూడో స్థానం నుంచి భారత్ రెండో స్థానానికి చేరింది.

హాట్ ఫొటోస్ తో సెగలు పుట్టిస్తున్న ఊర్వశి రౌతేలా

అయితే తాజాగా రికవరీల్లోనూ భారత్ బ్రెజిల్‌ను దాటేసి అత్యధిక రికవరీ రేటు ఉన్న దేశంగా రికార్డు కొట్టింది. ప్రపంచవ్యాప్తంగా ఇప్పటివరకు కోటి 96 లక్షల 25 వేల 959 మంది కరోనా నుంచి పూర్తిగా కోలుకున్నారు. ఇందులో భారత్ నుంచే అత్యధికంగా 37,80,107 మంది కరోనా నుంచి పూర్తిగా కోలుకున్నట్టు జాన్స్ హాప్కిన్స్ యూనివర్శిటి లెక్కలు చెబుతున్నాయి.

అనసూయ హాట్ అందాలను చూడతరమా….

పూర్తి వివరాల కోంసం ఈ క్రింద వీడియో చూడండి:

కిమ్ కిరాతకం.. 2 వేల అమ్మాయిలతో సెక్స్.. పోర్న్ చూస్తే మరణ శిక్ష ఉత్తర కొరియా రూల్స్ చుస్తే షాక్!

ఆక్స్ఫర్డ్ వ్యాక్సిన్ పై గుడ్ న్యూస్! 300 కోట్ల డోసులు రెడీ… ఇక భయం లేదు

గట్టిగా అరిచినా కరోనా వ్యాప్తి… బయటపడ్డ కొత్త లక్షణం

కరోనా నుండి కోలుకున్నా కొత్త లక్షణాలు..! షాకింగ్ నిజాలు బయటపెట్టిన కేంద్రం

అదృష్టం అంటే ఇతనిదే… తెలంగాణా వ్యక్తికీ 7.3 కోట్ల లాటరీ…

Content above bottom navigation