కరోనా టెస్టుల్లో భారత్ మరో రికార్డు.. అమెరికాని దాటేసింది

భారత్‌లో కరోనా విజృంభిస్తూనే ఉంది. అయితే కేసులు రోజురోజుకు పెరుగుతూనే ఉన్నాయి. ప్రతి రోజూ 50వేలకు పైగా కోవిడ్-19 కేసులు నమోదవుతున్నాయి. దాదాపు వెయ్యికి చేరువలో మరణాలు సంభవిస్తునే ఉన్నాయి. అయితే.. పెరుగుతున్న కేసులకు అనుగుణంగా భారత ప్రభుత్వం కరోనా టెస్టులను కూడా పెంచింది. దీంతో కరోనా టెస్టుల పరంగా భారత్ మరో రికార్డును సాధించింది.

కేవలం ఒక్కరోజులోనే దేశవ్యాప్తంగా దాదాపు 9లక్షల నమూనాలను పరీక్షించి ఈ ఘనతను సాధించింది. ఇదిలా ఉండగా భారత్ క్రమంగా కేసుల సంఖ్య కూడా పెంచుతూ వస్తున్న విషయం తెలిసిందే. సోమవారం ఒక్కరోజే 8,99,864 కరోనా నమూనాలను పరీక్షించినట్లు ప్రభుత్వం పేర్కొంది.

పూర్తి వివరాల కోంసం ఈ క్రింద వీడియో చూడండి:

గాలి ద్వారా కరోనా! గుడ్ న్యూస్ చెప్పిన సైంటిస్టులు

రష్యా వ్యాక్సిన్ తో వైరల్ ఇన్ఫెక్షన్స్ షాకింగ్ విషయాలు చెప్పిన ఇండియా సైంటిస్ట్

రష్యా వ్యాక్సిన్ పై సంచలన నిజాలు బయటపెట్టిన WHO

భార్యకు కరోనా అని తెలిసి ఈ భర్త ఎంత పని చేసాడో తెలిస్తే చెప్పుతో కొడతారు

కోడి మాంసంలో కరోనా…. వణికిపోతున్న అధికారులు…

తెలంగాణలో కొత్తరకం వ్యాధి..వైద్యుల హెచ్చరిక.

బంగాళాఖాతం లో అల్పపీడనం రాగల 4 రోజుల్లో భారి ముప్పుహేచ్చరిస్తున్న అధికారులు

Content above bottom navigation