ఇండియా సరికొత్త రికార్డ్…!ఇక కరోనా అంతం మొదలైనట్టే..

గత 24 గంటల్లో 90,633 కొత్త కేసులు దేశ వ్యాప్తంగా నమోదు అయ్యాయి. ఇప్పటి వరకు ఏ దేశం కూడా అందుకోలేని విధంగా ఇండియా కరోనా రికార్డ్ ని అందుకుంది. దేశ వ్యాప్తంగా నిన్న ఒక్క రోజే కరోనా బారిన పడి 1,065 మంది ప్రాణాలు కోల్పోయారు అని కేంద్రం పేర్కొంది. మన దేశంలో మొత్తం కరోనా కేసుల సంఖ్య ఇప్పటి వరకు 41 లక్షలను దాటింది.

మొత్తం కేసుల సంఖ్య 41,13,812 గా ఉందని కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ పేర్కొంది. వీటిలో 8,62,320 క్రియాశీల కేసులు ఉన్నాయి. 24 గంటల్లో రికార్డ్ స్థాయిలో 73 వేల మంది కోలుకున్నారు.

పూర్తి వివరాల కోంసం ఈ క్రింద వీడియో చూడండి:

మరో కరోనా వ్యాక్సిన్ రెడీ… అన్ని టెస్టులు పాస్ ఇక సేఫ్ గా వాడుకోవచ్చు

తెలంగాణా ప్రజలకు గుడ్ న్యూస్ ఇక కరోనా భయం లేదు!

గుడ్ న్యూస్: ఇండియాలో PUBG ఆడుకోవచ్చు.. ఎలానో తెలుసా?

విద్యార్థులకు జగన్ గుడ్ న్యూస్.. చదువుతో పాటు ఉద్యోగం..!

మీకు తెలియని ఈ విషయాలను మీ స్మార్ట్‌ ఫోన్ చేసి చూపిస్తుంది..

ఇక కరోనా అంతం మొదలయినట్టే భారత్-అమెరికా శాస్త్రవేత్తలు జాయింట్ ఆపరేషన్

ఆ కరోనా వ్యాక్సిన్ తో ప్రపంచం అంతం WHO సంచలన వార్నింగ్

రూ.3 లక్షలకే కొత్త ఇల్లు ప్రభుత్వం బంపర్ ఆఫర్..

Content above bottom navigation