కరోనా వాక్సిన్ లో భారత్ మరో ముందడుగు ప్రపంచ దేశాలు మనవైపే

ప్రపంచంలో కరోనా వైరస్ రోజు రోజుకు విస్తరిస్తోంది.  కరోనా మహమ్మారి విస్తరిస్తున్న నేపథ్యంలో దాని నుంచి బయటపడేందుకు అన్ని దేశాలు ప్రయత్నాలు చేస్తున్నాయి. ఇక రష్యా ఇప్పటికే వాక్సిన్ ను రెడీ చేసింది.  రష్యా వాక్సిన్ రెడీ చేసినప్పటికీ, దానిని కొనేందుకు ప్రపంచ దేశాలు పెద్దగా ఆసక్తి చూపడం లేదు. 

ట్రయల్స్ కు సంబంధించిన ఎలాంటి డేటాను బయటకు ఇవ్వకపోవడంతో ప్రపంచం వాక్సిన్ పై అనుమానాలు వ్యక్తం చేస్తున్నాయి.  ఇక ఇదిలా ఉంటె, ఆక్స్ ఫర్డ్, అమెరికా దేశాల వాక్సిన్లు కూడా రెడీ అవుతున్నాయి.  ఇవి రావడానికి కొంత సమయం పడుతుంది.  ఇటు ఇండియాలో మూడు రకాల వాక్సిన్లు ట్రయల్స్ దశలో ఉన్నాయి. 

పూర్తి వివరాల కోంసం ఈ క్రింద వీడియో చూడండి:

గాలి ద్వారా కరోనా! గుడ్ న్యూస్ చెప్పిన సైంటిస్టులు

రష్యా వ్యాక్సిన్ తో వైరల్ ఇన్ఫెక్షన్స్ షాకింగ్ విషయాలు చెప్పిన ఇండియా సైంటిస్ట్

రష్యా వ్యాక్సిన్ పై సంచలన నిజాలు బయటపెట్టిన WHO

భార్యకు కరోనా అని తెలిసి ఈ భర్త ఎంత పని చేసాడో తెలిస్తే చెప్పుతో కొడతారు

కోడి మాంసంలో కరోనా…. వణికిపోతున్న అధికారులు…

తెలంగాణలో కొత్తరకం వ్యాధి..వైద్యుల హెచ్చరిక.

బంగాళాఖాతం లో అల్పపీడనం రాగల 4 రోజుల్లో భారి ముప్పుహేచ్చరిస్తున్న అధికారులు

Content above bottom navigation