ఇకపై అవన్నీ రద్దు..! చైనాకి మోడీ మరో భారి షాక్…

156

కొన్ని రోజుల నుంచి సరిహద్దుల్లో కవ్వింపు చర్యలకు పాల్పడుతూ ఉద్రిక్త వాతావరణం సృష్టిస్తున్న చైనా కు బుద్ధి చెప్పేందుకు భారత్ కీలక నిర్ణయాలు తీసుకుంటూ ముందుకు సాగుతున్న విషయం తెలిసిందే. భారత్ లో చైనా దేశాన్ని పూర్తిగా నిషేధించే దిశగా ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయాలు తీసుకుంటుంది.

ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం చైనా కు సంబంధించిన కాంట్రాక్టులు… అన్ని రకాల యాప్లను నిషేధిస్తూ నిర్ణయం తీసుకుని చైనాను ఆర్థిక చిక్కుల్లో పడేస్తున్న విషయం తెలిసిందే, అన్ని రకాలుగా చైనాను నిషేధిస్తూ వస్తున్న కేంద్ర ప్రభుత్వం ఇటీవలే మరో కీలక నిర్ణయం తీసుకుంది. తాజాగా కేంద్ర ప్రభుత్వ నిర్ణయంతో చైనా కు భారీ షాక్ తగిలింది అని చెప్పాలి.

పూర్తి వివరాల కోంసం ఈ క్రింద వీడియో చూడండి:

గాలి ద్వారా కరోనా! గుడ్ న్యూస్ చెప్పిన సైంటిస్టులు

రష్యా వ్యాక్సిన్ తో వైరల్ ఇన్ఫెక్షన్స్ షాకింగ్ విషయాలు చెప్పిన ఇండియా సైంటిస్ట్

రష్యా వ్యాక్సిన్ పై సంచలన నిజాలు బయటపెట్టిన WHO

భార్యకు కరోనా అని తెలిసి ఈ భర్త ఎంత పని చేసాడో తెలిస్తే చెప్పుతో కొడతారు

కోడి మాంసంలో కరోనా…. వణికిపోతున్న అధికారులు…

తెలంగాణలో కొత్తరకం వ్యాధి..వైద్యుల హెచ్చరిక.

బంగాళాఖాతం లో అల్పపీడనం రాగల 4 రోజుల్లో భారి ముప్పుహేచ్చరిస్తున్న అధికారులు

Content above bottom navigation