భారత వ్యాక్సిన్‌ సూపర్ సక్సెస్


ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా వైరస్‌ మహమ్మారికి అడ్డుకట్టే వేసేందుకు తయారు చేసిన వ్యాక్సిన్‌ ట్రయల్స్‌ ఉధృతంగా కొనసాగుతున్నాయి. ప్రపంచ ఆరోగ్య సంస్ధ మార్గదర్శకాల ప్రకారం సాగుతున్న ఈ ట్రయల్స్‌ ఫలితాల కోసం ప్రపంచ దేశాలన్నీ ఉత్కంఠగా ఎదురుచూస్తున్నాయి.

అప్సర రాణి హాట్ అందాల కనువిందు

హాట్ ఫొటోస్ తో సెగలు పుట్టిస్తున్న ఊర్వశి రౌతేలా

ఈ నేపథ్యంలో ముందుగా జంతువులపై కొన్ని నెలలుగా తాము నిర్వహించిన ట్రయల్స్‌ విజయవంతమైనట్లు హైదరాబాద్‌కు చెందిన భారత్‌ బయోటెక్‌ సంస్ధ సంచలన ప్రకటన చేసింది. ఇక మనుషులపై సాగుతున్న ట్రయల్స్‌ కూడా విజయవంతమైతే వ్యాక్సిన్‌ అందుబాటులోకి వచ్చినట్లేనని భావిస్తున్నారు.

పూర్తి వివరాల కోంసం ఈ క్రింద వీడియో చూడండి:

రష్యా కి షాకిచ్చిన ఇటలీకరోనా వ్యాక్సిన్ పై నెగటివ్ రియాక్షన్

మార్కెట్ లోకి రిలీజ్ అయిన కరోనా వ్యాక్సిన్ పండగ చేసుకుంటున్న చైనీయులు

విశాఖలో హడలెత్తిస్తున్న మరో కొత్త వైరస్… కరోనా కంటే డేంజరస్

ఒక్కొక్కటిగా బయటపడుతున్న దేవరాజ్ రెడ్డి రాసలీలలు

AP ప్రజలకు జగన్ మరో సుభవార్త వాళ్ళందరి అకౌంట్లల్లో రు.75 వేలు

నటి శ్రావని ప్రియుడు దేవరాజ్ సాయిలతో చేసిన టిక్ టాక్

ఆ చేపలు తినేవారు జాగ్రత్త.. కరోనా సోకే ప్రమాదముంది పరిశోధనల్లో బయటపడ్డ నిజాలు

Content above bottom navigation