కరోనా రికవరీ లో భారత్ ప్రపంచ రికార్డు.. ఇక అందరూ సేఫ్

515

క‌రోనా వైర‌స్ రిక‌వ‌రీ కేసుల్లో ఇండియా రికార్డు సృష్టించింది. ప్ర‌పంచంలో అత్య‌ధికంగా క‌రోనా వైర‌స్ నుంచి కోలుకున్న వారి సంఖ్య ఇండియాలో న‌మోదు అయ్యింది. భార‌త్‌లో ఇప్ప‌టి వ‌ర‌కు వైర‌స్ నుంచి 51 ల‌క్ష‌ల మంది కోలుకున్న‌ట్లు కేంద్ర ఆరోగ్య శాఖ వెల్ల‌డించింది.

ఇది కూడా చదవండి: జగన్ కు అదిరిపోయే గుడ్ న్యూస్ చెప్పిన మోడీ…

ఇప్ప‌టి వ‌ర‌కు 7 కోట్ల 30 ల‌క్ష‌ల మందికి వైర‌స్ ప‌రీక్ష‌లు చేయించిన‌ట్లు ప్ర‌భుత్వం పేర్కొన్న‌ది. గ‌త వారం 77.8 ల‌క్ష‌ల మందికి టెస్ట్‌లు చేశారు. రెండో సీరో స‌ర్వే ప్ర‌కారం దేశంలో చాలా మంది వైర‌స్ బారిన‌ప‌డే అవ‌కాశాలు ఉన్న‌ట్లు ఐసీఎంఆర్ వెల్ల‌డించింద‌ని ఆరోగ్య‌శాఖ కార్య‌ద‌ర్శి రాజేశ్ భూష‌ణ్ తెలిపారు.

ఇది కూడా చదవండి: ఇప్పుడు ష‌కీలా ఎంత దయనీయ స్థితిలో ఉందో తెలుసా? ఆమె పరిస్తితి చుస్తే కన్నీళ్ళు ఆగవు

కోవిడ్‌19 మ‌ర‌ణాల్లో(డెత్స్ ప‌ర్ మిలియ‌న్‌) ప్ర‌పంచ దేశాల‌తో పోలిస్తే భార‌త్‌లో త‌క్కువే ఉన్న‌ట్లు రాజేశ్ చెప్పారు. 10 ల‌క్ష‌ల జ‌నాభాలో వైర‌స్ ప‌రీక్ష‌లు 50 వేల మందికి చేసిన‌ట్లు ఆయ‌న వెల్ల‌డించారు. సెప్టెంబ‌ర్ నెల‌లో మొత్తం 2.97 కోట్ల మందికి వైర‌ల్ ప‌రీక్ష‌లు చేసిన‌ట్లు చెప్పారు.

ఇది కూడా చదవండి: టీకా వచ్చేస్తుంది… ఇక భయపడాల్సిన పనిలేదు : ఎయిమ్స్ డాక్టర్స్

పూర్తి వివరాల కోంసం ఈ క్రింద వీడియో చూడండి:


తన అందం తో మైమరపించే పూజా హెగ్డే ఫొటోస్

మత్తెక్కించే అందాలతో మతి పోగొడుతున్న రాష్మిక

మీరు ఎప్పడు చూడని శ్రీముఖి హాట్ ఫొటోస్..చూస్తే ఆశ్చర్యపోతారు

కవ్వింపు కళ్ళతో బిగ్ బాస్ ప్రేక్షకులని హీట్ ఎక్కిస్తున్నా దివి హాట్ ఫొటోస్

తన హాట్ అందాలతో కుర్రకారుని…హిటేక్కిస్తున్న పాయల్ రాజ్ పుత్

తన మత్తు కళ్ళతో సెగలు పుట్టిస్తున్న అనుపమ

Content above bottom navigation