పెళ్లి వద్దని ఇంట్లోనుండి పారిపోయి.. 7 ఏళ్ల తరువాత కలెక్టర్ గా తిరిగొచ్చింది

442

తల్లిదండ్రులు ఇష్టంలేని పెళ్లి చేస్తుండటంతో.. ఇంట్లో నుంచి పారిపోయిన ఓ అమ్మాయి ఐఏఎస్ చదివి కలెక్టర్గా తిరిగొచ్చింది. కృషి పట్టుదల ఉంటే ఏదైనా సాధించవచ్చని నిరూపించింది. ఉత్తరప్రదేశ్కు చెందిన సంజువర్మ (28) తల్లి 2013 లో కన్నుమూశారు. అప్పటికే సంజూ గ్రాడ్యుయేషన్ పూర్తిచేసింది.

ఇది కూడా చదవండి: వికటించిన రష్యా వ్యాక్సిన్… మంచంపట్టిన 5000 మంది వాలంటిర్లు.. భారిగా సైడ్ ఎఫెక్ట్స్….

ఎప్పటికైనా ఐఏఎస్ చదవాలన్నది ఆమె కల. కానీ తొందరగా పెళ్లిచేస్తే బాధ్యత తీరిపోతుందని భావించిన తండ్రి సంజూకు పెళ్లి సంబంధాలు చూశాడు. పెళ్లి చేసుకోవడం ఇష్టం లేక పోవడంతో సంజూ ఇంట్లో నుంచి పారి పోయింది. ట్యూషన్లు చెప్పుకుంటూ కొంతకాలం పాటు కాలం వెళ్లదీసింది.

ఇది కూడా చదవండి: ఫేస్‌బుక్ గుడ్ న్యూస్.. ఒక్కొక్కరికి రూ.63,000.. ఇలా అప్లై చేసుకోండి!

అనంతరం ఢిల్లీ విశ్వవిద్యాలయంలో పీజీ సీటు సంపాధించింది. అక్కడే ఐఏఎస్ పరీక్షల కోసం రాత్రింబవళ్లు శ్రమించింది. ఇటీవల విడుదలైన యూపీఎస్సీ ఫలితాల్లో ఆమె మంచి ర్యాంక్ సాధించి కలెక్టర్గా ఎంపికైంది.

ఇది కూడా చదవండి: బిగ్ బాస్ కంటెస్టెంట్ మోనల్ వీడియో చూస్తే తట్టుకోలేరు

పూర్తి వివరాల కోంసం ఈ క్రింద వీడియో చూడండి:

తన హాట్ అందాలతో కుర్రకారుని…హిటేక్కిస్తున్న పాయల్ రాజ్ పుత్

తన మత్తు కళ్ళతో సెగలు పుట్టిస్తున్న అనుపమ

తన హాట్ అందాలతో రెచ్చి పోయిన అల్లు అర్జున హీరొయిన్ చూస్తే తట్టుకోలేరు

యువతకి పిచ్చేక్కించే మేఘ ఆకాష్ ఫొటోస్

Content above bottom navigation