సురేఖ వాణి కూతురు సుప్రీత గురించి మీకు తెలియని విషయాలు

552

తెలుగు ఇండస్ట్రీలో ఇప్పటి వరకు ఎన్నో చిత్రాల్లో క్యారెక్టర్ ఆర్టిస్గ్ గా నటించి అందరిచేత షెభాష్ అనిపించుకున్న నటి సురేఖా వాణి. తల్లి, అక్క, భార్య పాత్రల్లో నటించి మంచి గుర్తింపు తెచ్చుకుంది. సురేఖా వాణి ఇప్పటి వరకు ఎంతో మంది కమెడియన్లతో నటించి కడుపుబ్బా నవ్వించింది. టీవి సీరియల్స్ లో కెరీర్ ఆరంభించిన ఈమె తర్వాత వెండి తెరపై ఎన్నో చిత్రాల్లో నటించి మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. భద్ర బొమ్మరిల్లు దుబాయ్ శ్రీను నాయక్ బాద్ షా…లాంటి ఎన్నో చిత్రాలు ఈమెకు మంచి పేరును తెచ్చిపెట్టాయి. ఈమె స్వస్థలం విజయవాడ. తండ్రి ఒక బిజినెస్ మ్యాన్. చిన్నప్పటినుంచే ఆమెకు కల్చరర్ యాక్టీవ్స్ మీద ఇంట్రెస్ట్ ఎక్కువ. మొదట్లో చిన్న చిన్న క్యారెక్టర్స్ చేసిన తర్వాత పెద్ద హీరోల సినిమాలో ఛాన్స్ దక్కించుకుని ఫెమస్ అయ్యింది. సురేఖావాణి కూడా చిన్న వయసులోనే పెళ్లి చేసుకుని సెటిల్ అయ్యింది. ఈమెది ప్రేమ వివాహం. లోకల్ టీవిలో పనిచేసేటప్పుడు సురేష్ అనే వ్యక్తితో పరిచయం అయ్యి ఆ తర్వాత స్నేహంగా మారి, ఆ తరువాత ప్రేమగా మారి పెళ్లి చేసుకున్నారు. ఈమెకు ఒక కూతురు ఉంది.

Image result for సురేఖ వాణి కూతురు సుప్రీత

అయితే కొద్దిరోజుల క్రితమే సురేఖావాణి భర్త సురేష్ చనిపోయాడు. అతని మరణం ఈమెను బాగా కలచివేసింది. చాలా రోజులు ఆ విషాదం నుంచి బయటపడలేదు. సినిమాలలో కూడా నటించలేదు. ఇప్పుడిప్పుడే ఈ విషాదం నుంచి కోలుకుంటుంది. మళ్ళి సినిమాలలో నటించాలని అనుకుంటుంది. అయితే ఇప్పుడు సురేఖావాణి కూతురుని చూసిన వాళ్ళు, ఈమె కూడా సినిమాలలోకి వస్తే బాగుండు అని అనుకుంటున్నారు. సురేఖావాణి కూతురు సుప్రితా నాయుడు చదువుకుంటూనే మరోపక్క వెబ్ సిరీస్ లో నటిస్తోంది. ఆమె చేసిన సిరీస్ యూట్యూబ్ లో ఎక్కువ వ్యూస్ సొంతం చేసుకుంది. తల్లి మాదిరిగానే తనకు ఇష్టమైన రంగాన్ని ఎంచుకుని దూసుకెళ్తూ అందరినీ ఆకట్టుకుంటోంది.

ఈ క్రింది వీడియోని చూడండి

భర్త లేని సురేఖకు తానున్నానని ధైర్యం చెబుతూ కూతురు సుప్రీతా నాయుడు అండగా నిలబడింది. కేవలం 19ఏళ్ళ ప్రాయంలోనే తల్లికి అండగా నిల్చిన సుప్రీతా నాయుడు తన తండ్రి మరణించినపుడు తానె తలకొరివి పెట్టడం అప్పట్లో సంచలనం అయింది. ఒక్కతే కూతురు కనుక ఆమె అలా చేసింది. అయితే సోషల్ మీడియాలో పలువురు ట్రోల్స్ వేశారు. అయినా మొక్కవోని ధైర్యంతో ఎదుర్కొంది. ‘మా జీవితాల్లో మేము ఎంతగా సఫర్ అవుతూ గడుపుతున్నామో మీకు తెలీదు అంటూ గట్టిగానే సుప్రీతా స్పందించింది. వెకేషన్ టైం లో తల్లితో సరదాగా ఎక్కడికైనా వెళ్తూ తల్లితో టైం స్పెండ్ చేస్తోంది. సుప్రీతా సినిమాలలోకి ఎంట్రీ ఇచ్చి తల్లిలాగా మంచి పేరు తెచ్చుకోవాలని కోరుకుందాం.

ఈ క్రింది వీడియోని చూడండి

Content above bottom navigation