IPL 2020: ఎవరికి ఎన్ని కోట్లు | IPL 2020 Captains Salary

435

్రికెట్ అభిమానులంతా ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న ఐపీఎల్ మరి కొద్ది గంటల్లో ప్రారంభం కానుంది. డిఫెండింగ్ ఛాంపియన్ ముంబై ఇండియన్స్, మాజీ ఛాంపియన్ చెన్నై సూపర్ కింగ్స్ మధ్య తొలి మ్యాచ్ శనివారం రాత్రి జరగనుంది.

ఇది కూడా చదవండి: చైనాలో వ్యాపిస్తున్న మరో మహమ్మారి హెచ్చరిస్తున్న సైంటిస్టులు

యూఏఈలో ఎన్నో జాగ్రత్తల మధ్య ఐపీఎల్ మ్యాచ్‌లను నిర్వహించనున్నారు. గత ఆరు నెలలపాటు క్రికెట్‌కు దూరమైన భారత ఆటగాళ్లు.. ఐపీఎల్‌తో తిరిగి మైదానంలో అడుగుపెడుతున్నారు. ఐపీఎల్ 13వ సీజన్ ప్రారంభం అవుతున్న నేపథ్యంలో జట్లకు కెప్టెన్లుగా వ్యవహరిస్తోన్న క్రికెటర్ల వేతనాలు ఎలా ఉన్నాయో ఓసారి పరిశీలిద్దాం..

ఇది కూడా చదవండి: నిరుద్యోగులకు అద్దిరిపోయే శుభవార్త.. ప్రతి నెలా శాలరీ.. మీ బ్యాంక్ ఖాతాకే డబ్బు..

ఐపీఎల్ చరిత్రలో అత్యధిక మొత్తం పొందుతున్న ఆటగాడు విరాట్ కోహ్లి.. ఆర్సీబీ జట్టు కోహ్లికి రూ.17 కోట్లు చెల్లించి తమతో అంటిపెట్టుకుంది. అన్ని ఐపీఎల్ సీజన్లలోనూ ఆర్సీబీ తరఫున ఆడిన కోహ్లి.. ఆ జట్టుకు పూర్తి స్థాయి కెప్టెన్‌గా వ్యవహరించడం ఇది 8వసారి కావడం విశేషం.

ఇది కూడా చదవండి: రియల్ బాహుబలి: పిల్లల కోసం తల్లి త్యాగం

పూర్తి వివరాల కోంసం ఈ క్రింద వీడియో చూడండి:

మీరు ఎప్పడు చూడని శ్రీముఖి హాట్ ఫొటోస్..చూస్తే ఆశ్చర్యపోతారు

కవ్వింపు కళ్ళతో బిగ్ బాస్ ప్రేక్షకులని హీట్ ఎక్కిస్తున్నా దివి హాట్ ఫొటోస్

తన హాట్ అందాలతో కుర్రకారుని…హిటేక్కిస్తున్న పాయల్ రాజ్ పుత్

తన మత్తు కళ్ళతో సెగలు పుట్టిస్తున్న అనుపమ

తన హాట్ అందాలతో రెచ్చి పోయిన అల్లు అర్జున హీరొయిన్ చూస్తే తట్టుకోలేరు

Content above bottom navigation