ఏపీలో ముతపడనున్న ప్రైవేట్ స్కూల్స్… బయటపడ్డ సంచలన నిజం ఇదే…

797

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం విద్యారంగంలో తీసుకొస్తున్న సంస్కరణల కారణంగా ఏపీలో ప్రైవేట్ స్కూళ్లకు ముందు ముందు మరింత గడ్డుకాలం ఉన్నట్టు కనిపిస్తోంది. అసలే కరోనా దెబ్బకు విద్యా వ్యవస్థ అస్తవ్యస్తమైంది. ఇప్పుడిప్పుడే స్కూళ్లు, కాలేజీలు తెరుచుకుంటున్నాయి.

ఇది కూడా చదవండి: అన్ లాక్ 5.0: అన్నీ ఓపెన్… కాని బిగ్ ట్విస్ట్

9 నుంచి ఆ పై తరగతుల పిల్లలను మాత్రమే స్కూళ్లకు అనుమతిస్తున్నారు, అది కూడా తల్లిదండ్రుల అనుమతితో. ఈ నేపథ్యంలో ఏపీలోని ప్రభుత్వ స్కూళ్లలో అడ్మిషన్లు బాగా పెరిగాయట. దీనికి సంబంధించిన గణాంకాలు ప్రైవేట్ స్కూళ్ల దుస్థితిని మరోసారి తెలియజేస్తున్నాయి.

ఇది కూడా చదవండి: జగన్ గుడ్ న్యూస్: ఉచిత బోర్లతో పాటు మోటార్లు కూడా.. వెంటనే ఇలా Apply చేసుకోండి

2019-20 విద్యా సంవత్సరంలో దాదాపు 2.5 లక్షల మంది విద్యార్థులు ప్రైవేట్‌ స్కూళ్లను వదిలేసి, ప్రభుత్వ పాఠశాలల్లో చేరగా, ప్రస్తుత విద్యా సంవత్సరంలో ఈ రెండు నెలల వ్యవధిలోనే మరో 70,000 మందికిపైగా విద్యార్థులు సర్కారీ స్కూళ్లలో ప్రవేశాలు పొందారు.

ఇది కూడా చదవండి: ఎస్పీ బాలుకి భారతరత్న ఇవ్వాలి, ప్రధాని మోడీకి సీఎం జగన్

పూర్తి వివరాల కోంసం ఈ క్రింద వీడియో చూడండి:


తన అందం తో మైమరపించే పూజా హెగ్డే ఫొటోస్

మత్తెక్కించే అందాలతో మతి పోగొడుతున్న రాష్మిక

మీరు ఎప్పడు చూడని శ్రీముఖి హాట్ ఫొటోస్..చూస్తే ఆశ్చర్యపోతారు

కవ్వింపు కళ్ళతో బిగ్ బాస్ ప్రేక్షకులని హీట్ ఎక్కిస్తున్నా దివి హాట్ ఫొటోస్

తన హాట్ అందాలతో కుర్రకారుని…హిటేక్కిస్తున్న పాయల్ రాజ్ పుత్

తన మత్తు కళ్ళతో సెగలు పుట్టిస్తున్న అనుపమ

తన హాట్ అందాలతో రెచ్చి పోయిన అల్లు అర్జున హీరొయిన్ చూస్తే తట్టుకోలేరు

Content above bottom navigation