ప్రతిరోజు ఉదయాన్నే పూజారి కన్నా ముందే వచ్చి పూజ చేస్తున్న ఆత్మ..చూసి వణికిపోతున్న జనం

193

మధ్యప్రదేశ్ మురైన్ జిల్లా పాహడ్ ఘడ్ లో ఓ శివాలయం ఉంది.. ఈ శివ మందిరం అడవి మధ్యలో ఉంది.. పాహడ్ ఘడ్ లో ప్రముఖ దేవాలయంగా దీనికి పేరు..వర్షాకాల సమయంలో కూడా ఈ మందిరం రోజూ భక్తులు వచ్చి దర్శిస్తారు..కాని ఇక్కడ పూజారి రాకముందే శివాలయంలో శివుడుకి పూజలు జరుగుతాయి.

ఈ క్రింది వీడియో చూడండి

పువ్వులు బిల్వపత్రాలు ఆకులతో పూజలు జరుపుతున్నారు. అయితే ఇలా ఏదో శక్తి వచ్చి శివాలయంలో పూజలు జరుపుతున్నారు అని కొందరు నమ్ముతున్నారు… చాలా మంది కాదని వాదిస్తున్నారు. అయితే ఇక్కడ తెల్లవారు జామున నాలుగు గంటలకే పూజలు జరగడంతో ఎవరూ వచ్చి పూజ చేస్తున్నారు అనేది పెద్ద మిస్టరీగా మారింది, మరి ఆ పూర్తి వివరాలు వీడియోలో చూద్దాం.

ఈ క్రింది వీడియో చూడండి

Content above bottom navigation