రష్యా కి షాకిచ్చిన ఇటలీకరోనా వ్యాక్సిన్ పై నెగటివ్ రియాక్షన్

3318

రష్యా కరోనా టీకా క్లినికల్ ట్రయల్స్‌కు సంబంధించి ప్రముఖ మెడికల్ జర్నల్‌ ల్యాన్సెట్‌లో ప్రచురితమైన సమాచారంపై ఇటలీ శాస్త్రవేత్తలు పలు అనుమానాలు వ్యక్తం చేశారు. “స్పుత్నిక్-వి” పేరుతో సమర్పించిన డేటా విశ్వసనీయతను ప్రశ్నించారు, రష్యా పేర్కొన్నట్టు గణాంకాలు నమోదవుడం దాదాపు అసాధ్యమని వ్యాఖ్యానించారు. ఈ మేరకు ల్యాన్సెట్ జర్నల్ ఎడిటర్‌కు బహిరంగ లేఖపై సంతకం చేశారు.

టీకా పరీక్షల్లో పాల్గొన్న పలు వలంటీర్లలో ఒకే స్థాయిలో యాంటీబాడీలు ఉత్పత్తి అయినట్టు రష్యా పేర్కొనడంపై వారు సందేహాం వ్యక్తం చేశారు.

అనసూయ హాట్ అందాలను చూడతరమా….

గణాంకాస్త్ర పరంగా విశ్లేషిస్తే.. ఇటువంటి ఫలితం వచ్చే అవకాశం చాలా తక్కువని శాస్త్రవేత్తలు వ్యాఖ్యానించారు. మాస్కోలోని గమలేయ ఇన్స్టిట్యూట్ తన ప్రారంభ దశ ట్రయల్ ఫలితాలను ప్రచురించిన అంతర్జాతీయ పీర్-రివ్యూడ్ మెడికల్ జర్నల్ ది లాన్సెట్ సంపాదకుడిని ఉద్దేశించి ప్రచురితమైన సమాచారం ఆధారంగా మాత్రమే తాము ఈ అంచనాకు వచ్చినట్టు కూడా శాస్త్రవేత్తలు స్పష్టం చేశారు.

అయితే.. రష్యా టీకా క్లినికల్ ట్రయల్స్‌కు సంబంధించిన పూర్తి డాటాను తాము పరిశీలించలేదన్న విషయాన్ని కూడా వారు స్పష్టంగా పేర్కొన్నారు. ‘ల్యాన్సెట్‌లో పూర్తి స్థాయి గణాంకాలు ప్రచురితం కాని నేపథ్యంలో.. టీకా ప్రభావశీలతపై నిర్ధిష్టమైన అంచనాకు రావడం కష్టం’ అని వారు వ్యాఖ్యానించారు.

పూర్తి వివరాల కోంసం ఈ క్రింద వీడియో చూడండి:

నటి శ్రావణి- ఆర్‌ఎక్స్‌100 నిర్మాత ఆడియో లీక్‌

కరాటే కల్యాణికి ఎన్ని పెళ్లిళ్లు జరిగాయో తెలుసా? ఈమె భర్త ఎవరంటే…

మరోసారి భారీ కుట్ర బోర్డర్ లో పదునైన ఆయుధాలతో చైనా సైనికులు ఇదే ప్రూఫ్

ఇకపై భూముల రిజిస్ట్రేషన్ ఎలా చేస్తారంటే… KCR కొత్త రూల్స్ ఇవే

విద్యార్థులకు జగన్ గుడ్ న్యూస్.. చదువుతో పాటు ఉద్యోగం..!

ఇక కరోనా అంతం మొదలయినట్టే భారత్-అమెరికా శాస్త్రవేత్తలు జాయింట్ ఆపరేషన్

ఆ కరోనా వ్యాక్సిన్ తో ప్రపంచం అంతం WHO సంచలన వార్నింగ్

రూ.3 లక్షలకే కొత్త ఇల్లు ప్రభుత్వం బంపర్ ఆఫర్..

Content above bottom navigation