టిక్ టాక్ భారతదేశంలో ఎంత సంచలనం సృష్టించిందో మనకు తెలిసిందే.ప్రస్తుతం ఉన్న యువతరంలో బహుశ టిక్ టాక్ వాడని వారు ఎవరూ ఉండరంటే అతిశయోక్తి కాదు.అలా ఒక్కసారిగా యువత టిక్ టాక్ కు అడిక్ట్ అయిన పరిస్థితుల్లో భారత ప్రభుత్వం దేశ భద్రత రీత్యా టిక్ టాక్ ను భారత ప్రభుత్వం నిషేధించింది.ఈ విషయానికి సంబందించిన పూర్తి వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం