తాజాగా మెగాస్టార్ చిరంజీవి కోవిడ్ బారిన పడ్డారు. ఆచార్య షూటింగ్ ప్రారంభం కాబోతున్న నేపథ్యంలో కోవిడ్ పరీక్షలు చేయించగా.. మెగాస్టార్‌కి కోవిడ్ పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది. అయితే శనివారం (నవంబర్ 09) నాడు మెగాస్టార్ చిరంజీవితో నాగార్జున భేటీ కావడంతో బిగ్ బాస్ నిర్వాహకుల్లో అలజడి మొదలైంది. అయితే నాగార్జునకి కోవిడ్ పరీక్షల నేపథ్యంలో ఆందోళనలో ఉంది బిగ్ బాస్ యూనిట్. దీనికి సంబందించిన పూర్తి వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం
పూర్తి వివరాల కోంసం ఈ క్రింద వీడియో చూడండి: