పెళ్లి చేసుకున్న చందమామ… శోభనం సెటప్పు సముద్రం మధ్యలో వేసింది..! కొన్ని ఫోటోలు కూడా షేర్ చేసింది. ఇంకేముంది? ఆ గెటప్పు.. సెటప్పు చూసి.. ఒక్కొక్కరు ఒక్కోలా సెటైర్ వేస్తున్నారు. హీరోయిన్ కాజల్ అగర్వాల్, గౌతమ్ కిచ్లు పెళ్లి ఓరేంజ్లో జరిగింది. ఇంతకీ తన శోభనం సెటప్ కి ఎంత ఖర్చు అయింది. దానికి సంబందించిన వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం