కాజల్ అగర్వాల్ కాబోయే భర్త ఆస్తులుఎన్ని కోట్లకు వారసుడో తెలుసా?

2367

2020 ప్రపంచానికి బ్లాక్ ఇయర్ అవ్వొచ్చు ఏమో కానీ, ఇన్ని సంవత్సరాలు మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్స్ గా కొనసాగుతున్న ఎంతోమంది టాలీవుడ్ హీరోలు మరియు హీరోయిన్లకు మాత్రం బ్లాక్ ఇయర్ కాదు అనిపిస్తుంది, ఎందుకంటే ఇంతకాలం మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచేలర్స్ గా చలామణి అవుతు అసలు వీళ్ళు పెళ్లి చేసుకుంటారా లేదా అని జనాలు సెటైర్స్ వేసుకున్న రానా మరియు నితిన్ వంటి వారు కూడా ఈ సంవత్సరం లో పెళ్లి చేసుకొని ఒక్క ఇంటివారు అయ్యారు.

ఇది కూడా చదవండి: మీరు ఎప్పడు చూడని శ్రీముఖి హాట్ ఫొటోస్..చూస్తే ఆశ్చర్యపోతారు

కేవలం హీరోలే కాదండోయ్ మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచేలర్స్ గా కొనసాగుతున్న కొంతమంది హీరోయిన్లు కూడా పెళ్లి పీటలు ఎక్కబోతున్నారు, వారిలో ముందు వరుసలో ఉన్న హీరోయిన్ కాజల్ అగర్వాల్, ఈరోజు ఆమె అక్టోబర్ 30 వ తారీఖున గౌతమ్ కీచు అనే వ్యక్తిని పెళ్లి చేసుకోబోతున్నట్టు తన ట్విట్టర్ ఖాతా ద్వారా తెలియచేసింది.

ఇది కూడా చదవండి: తన అందం తో మైమరపించే పూజా హెగ్డే ఫొటోస్

ఈ వార్త విని ఆమెని విపరీతంగా ప్రేమించిన లక్షలాది మంది కుర్రాళ్లు తీవ్రమైన నిరాశకు గురి అయ్యారు, అసలు ఈ గౌతమ్ ఎవరు అని తెలుసుకోడానికి గూగుల్ సెర్చ్ ఇంజిన్ వెంటపడుతున్నారు మన కుర్రాళ్లు, అసలు ఈ గౌతమ్ కిచ్చు ఎవరు, అతని బ్యాక్ గ్రౌండ్ ఏమిటి అనేది ఇప్పుడు మనం ఈ కథనం లో చూడబోతున్నాము.

ఇది కూడా చదవండి: తన హాట్ అందాలతో కుర్రకారుని…హిటేక్కిస్తున్న పాయల్ రాజ్ పుత్

పూర్తి వివరాల కోంసం ఈ క్రింద వీడియో చూడండి:

సుధీర్ ని పెళ్లి చేసుకోకపోవడానికి రీజన్ ఇదే షాకింగ్ కారణం చెప్పిన రష్మి

బిగ్ బాస్ పై మరో అనుమానం, మిస్టేక్ చేసిన నాగ్ బండారం బయటపెట్టిన స్వాతి

షూటింగ్ లో పమాదం యువ నటుడి పరిస్టితి విషమం

విమానంలో పురిటి నొప్పులు .. పైలట్ చేసిన పనికి ప్రపంచమే షాక్

భర్త కోసం తల తీసుకున్న భార్య.. కారణం తెలిస్తే ఆమెకు సలాం చేస్తారు

Content above bottom navigation