బ్రహ్మం గారి కాలజ్ఞానం… 2020 to 2050 జరగబోయేవి ఇవే..

678

బ్రహ్మంగారి కాలజ్ఞానం గురించి అందరికి తెలిసిందే. కాలజ్ఞానంలో ఎన్నో విషయాలు చెప్పారు. భూమి ఎలా అంతం అవుతుంది. ఎలాంటి వ్యక్తులు భూమిపై ఉన్నారు. ఎవరి వలన భూమి అంతం అవుతుంది అనే విషయాల గురించి ప్రస్తావించారు. అయన చెప్పినట్టుగానే ఇప్పుడు జరుగుతున్నాయి. భూమిపై అతి వృష్టి, అనావృష్టి అనే రెండు ప్రజలను ఇబ్బందులకు గురి చేస్తాయని, అతి వృష్టి వలన ప్రజలు చాలా వరకు మరణిస్తారని అన్నారు. ఆయన చెప్పినట్టుగానే దేశంల,హే ప్రపంచంలో ప్రజలు ఎన్నో ఇబ్బందులు పడుతున్నారు. అయితే రానురాను ఇంకా పరిస్థితులు దారుణంగా తయారవుతాయంట. ముఖ్యంహితుల గా 2020 నుంచి 2050 వరకు జరిగే పరిస్థితుల గురించి చెప్పాడు. ఒక్కసారి ఆ విషయాలను పరిశీలిస్తే..

కైరా అద్వానీ బికిని ఫోటోలు చూస్తే మీకు నిద్ర పట్టదు(ఫొటోస్)

Image result for బ్రహ్మం గారి

తిరుమలలో ఆ శ్రీవారి కుడి భుజం పగులుతుంది. అలాగే ఈ ఘటనకు ముందే గరుడ స్థంభం నుంచి ఓం అనే శబ్దం వినిపిస్తోందని, ఆ తర్వాత తిరుమల నుంచి కుడి కొండల్లో భయంకరమైన భూకంపం ఏర్పడుతుంది. దీంతో తిరుమల ద్వారాలు మూసుకుపోతాయి. ఇదే కలియుగానికి ఆరంభం అని బ్రహ్మంగారు తన కాలజ్ణానంలో తెలియజేశారు. ఈశాన్య దిక్కులో విష వాయువులు పుట్టి ఎందరో మరణిస్తారని, కోరంకి అనే జబ్బుతో కోట్ల మంధి చనిపోతారని తెలిపారు. ప్రస్తుతం ప్రపంచం మొత్తం కరోనా వైరస్ తో బాధపడుతుంది. దీని కారణంగా ఎంతమంది చనిపోతున్నారో మనం కళ్ళారా చూస్తూనే ఉన్నాం. 1984 లో భోపాల్ గ్యాస్ దుర్ఘటన జరిగి ఎంతోమంది చనిపోయారు. ఈ రెండు ఘటనలను బట్టి చూస్తే, ఈశాన్య దిక్కులో విషవాయువు పుట్టి ఎందరో మరణిస్తారని చెప్పినట్టు జరిగింది. ఇక 2024 లో కొత్త నక్షత్రం పుడుతుందని చెప్పాడు. ఇక 2050 లో వసంత భోగరాయులుగా మళ్ళీ జన్మిస్తానని స్వామివారు తెలిపారు. 2027 లో సంభవించే సూర్యగ్రహణం భూమిపై అత్యంత ప్రభావం చూపిస్తుందని తెలిపారు. 2030 లో ప్రపంచ యుద్దం జరుగుతుందని, 2037 లో ఒక గొప్ప వ్యక్తి జన్మిస్తాడని తెలిపారు.

సోనాలీ రౌత్అందంతో కైపెక్కిస్తున్న హాట్ బ్యూటీ

ఇక 2040 లో ఇండియా పాక్ మద్య పెద్ద యుద్దం జరుగుతుందని,అలాగే 2040 నాటికి భారత భూభాగం తగ్గిపోతుందని చెప్పారు. ఇక 2050 తర్వాత తమిళనాడులో ఊహించని విపత్తులు తలెత్తుతాయని చెప్పారు. అలాగే ముంబై, కోల్ కత్తా లాంటి నగరాలకు పెద్ద ప్రమాదం జరుగుతుందని చెప్పారు. అలాగే 2050 వరకు ప్రపంచ జనాభా 1 /3 వంతు పడిపోతుందని చెప్పాడు. ఇక 2033 లో శని మిథున రాశిలోకి ప్రవేశించినప్పుడు ఎన్నో ఘోరాలు జరుగుతాయని చెప్పాడు. అలాగే ఆనంద నామ సంవత్సరంలో ఎంతో మంధి చనిపోతారు. మొదటిసారి శని మిథున రాశిలోకి ప్రవేశించినప్పుడు ప్రపంచ యుద్దం జరిగింది. ఆ తర్వాత కూడా శని మిథున రాశిలోకి ప్రవేశించినప్పుడు ఏదో ఒక పెద్ద విపత్తు సంభవించింది. ఇక 2024 లో దేశ రాజధానిపై భయంకరమైన బాంబ్ దాడి జరుగుతుందని , అప్పుడు రాజదానిని కర్నాటక రాష్టానీకి తరలిస్తారని చెప్పాడు. 6 కొత్త రకమైన జబ్బులు సంభవిస్తాయని, కోట్లాది మంధి చనిపోతారని, గోదావరి నదిలో ఒక్క నీటి చుక్క కూడా ఉండధని చెప్పాడు. వెంపలి చెట్టుకు నిచ్చెనలు వేసుకుని ఎక్కే మనుషులు పుడతారని చెప్పాడు. అంటే పొట్టివాళ్లు పుడతారని కాలజ్ఞానంలో చెప్పాడు.. అలాగే కంచి, శృంగేరి, పుష్పగిరుల్లో అనేక వింతలు పుడతాయట. ఆ పీఠాలు తిరిగి విశ్వ బ్రహ్మణులకు చేరతాయని బ్రహ్మంగారు చెప్పారు. ఊరూర పొలిమేర్ల వద్ద తెల్ల కాకులు చేరి ఏడుస్తాయి. ఐదేళ్ళ నాగయ్య వేదాలు చదువుతాడు, భవిష్యత్తు చెపుతాడు. ఉదయగిరి పర్వతం మీద సంజీవని దొరుకుతుంది అని కాలజ్ఞానంలో బ్రహ్మంగారు చెప్పారు. ఇలా బ్రహ్మంగారు ఎన్నో విషయాలు చెప్పాడు. ఇందులో ఇప్పటికే చాలా వరకు జరుగుతున్నాయి. కొన్ని జరుగుతున్నాయి. భవిష్యత్ లో ఖచ్చితంగా జరుగుతాయి.

Content above bottom navigation