వాత్సాయన కామసూత్రంలో తప్పక తెలుసుకోవలసిన రతి రహస్యాలు

1556

ప్రపంచానికి శృంగారం అంటే నిజమైన అర్దాన్ని పరిచయం చేసింది కామ సూత్ర..లవ్ మేకింగ్ భావనలు స్పర్శ వల్ల కలిగే సుఖం గురించి విడమరిచి చెప్పింది అద్భుత గ్రంధం..దీన్ని హిందూ తత్వ వేత్త వాత్సాయనుడు రచించాడు..కామసూత్రం గురించి మాత్రమే తెలుసుకునేందుకు ఉత్సాహం చూపించారు గాని ఆ వాత్సాయనుడు ఎవరు..ప్రపంచానికి దారి చూపే ఈ గ్రంధాన్ని ఎలా రాశాడు..ఎన్నో వివరణలతో మరెన్నో భంగిమలతో అంత బాగా వర్ణన ఎలా చేయగలిగారు..తదితర ప్రశ్నలకు సమాధానం తెలిస్తే ఆశ్చర్య పోవాల్సిందే.. ఇక ఆ తత్వవేత్త గురించి తెలుసుకోవాలంటే ఈ వీడియో చూడాల్సిందే..

Image result for కామసూత్రం

గుప్తుల కాలానికి చెందిన వాత్సాయనుడు గొప్ప తత్వవేత్త అని చరిత్ర చెబుతోంది..జీవితంలో సంతోషం సుఖం ఆహ్లాదం ఆనందం అంటే ఏంటో సవివరంగా చెప్పారు..కామసూత్ర అనే గ్రంధాన్ని రాసి భావి తరాలకు అందించి అర్ధాన్ని కూడా అభివర్ణించారు.. వాత్సాయనుడు కామ సూత్రను క్రీ పూ 400 క్రీ శ 200 సంవత్సరాల మధ్య రాసినట్టు తెలుస్తోంది..ఈ పుస్తకాన్ని ఆయన శృంగార ఆనందాన్ని ఎలా పొందాలి అని మాత్రమే రాయలేదు..ముందు తరాలు నిజమైన జీవిత సత్యాన్ని గ్రహించి శృంగార సైన్సును తెలుసుకోవాలన్న కాంక్షతో రాసారు..మనిషి తన ఇంద్రియాలను ఎలా అదుపులో ఉంచుకోవాలి..నిగ్రహంగా ఉండకపోతే జరిగే నష్టాలను లిఖించాడు..శృంగారం మితంగా జాగ్రత్తగా చేయాలని మాత్రమే సున్నితంగా హెచ్చరించారు..ఇక కామసూత్రను రాసిన వాత్సాయనుడు తన జీవితంలో ఎప్పుడూ శృంగారంలో ఎప్పుడు పాల్గొనలేదు..

ఈ క్రింది వీడియో చూడండి

ఆజన్మ బ్రహ్మ చారి వాత్సాయనుడు..అందుకే మహర్షిగా మన్ననలను అందుకున్నాడు..ముద్దులోని మదురిమను ఆయన ఆస్వాదించ లేకపోయినా శరీరంలో ఏ ఏ చోట్ల చుంబనం ఇవ్వొచ్చో కామోద్రేకంతో ఉన్నప్పుడు చేసే లవ్ బైట్స్ గురించి కూడా చెప్పాడు..కామ సూత్రలో ఆయన 40 రకాల ముద్దులను గురించి వివరించాడు.. వాత్సాయనుడు స్వలింగ సంపర్కుడు కాదు..అయినప్పటికీ తన కామ సూత్రాల్లో దాని గురించి కూడా తెలిపాడు..ఇష్టం లేకపోయినా తన కర్తవ్యం చెప్పడం కాబట్టి…వాస్తవానికి వాత్సాయన కామసూత్రలో 20 శాతం మాత్రమే శృంగారం గురించి ఉంటుంది..మిగతా 80 శాతం మనిషి వ్యక్తిత్వం, సైకాలజీ సెక్స్ రోగాల నుంచి విముక్తి తదితర అంశాల గురించి రాసాడు..వాత్సాయనుడి కంటే ముందే లవ్ మేకింగ్ గురించి పలువురు తత్వ వేత్తలు చెప్పారు..చరాయన గోతు కాముఖ గోనాథీయ తదితరులు శృంగారం గురించి తమ రచనల్లో వివరించారు..అయితే వాత్సాయనుడి కామసూత్రం ప్రపంచం దృష్టి ని ఆకర్షించింది..ఈ వీడియో పై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో చెప్పండి..

ఈ క్రింది వీడియో చూడండి

Content above bottom navigation